మా ఎన్నిక‌ల‌పై ఆర్ఎక్స్100 ద‌ర్శ‌కుడి పంచ్‌..!

మా ఎన్నికలపై ఇప్పుడిప్పుడే రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన జరగబోయే ఈ మా ఎన్నికల విషయంలో నటీనటులు ఒకరికొకరు ఎంతో అధ్వానంగా దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎక్స్100 సినిమా తో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అజయ్ భూపతి సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశాడు.. నిజానికి రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం పుచ్చుకున్న దర్శకులు ఎవరైనా సరే కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మిగులుతారు అనే విషయం అందరికీ […]