ఆమెను గర్భవతి చేసింది ఆ స్టార్ట్ డైరెక్టర్.. పూనామ్ కౌర్ షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు స్టార్ బ్యూటీ పూనామ్ కౌర్ కు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మ‌డు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు నెటింట సంచలన ట్విట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల గురించి వివాదాస్పద ట్విట్, కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తుంది. కాంట్రవర్షియల్ బ్యూటీగా ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు మరో సంచలన పోస్ట్‌ షేర్ చేసుకుంది. ఓ డైరెక్టర్ ఆ అమ్మాయిని అవకాశాలు ఇస్తానని […]

వైయస్ జగన్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసిన పూనమ్.. షాకింగ్ ట్వీట్ వైరల్..?!

తెలుగు స్ట‌టార్‌ యాక్ట్రెస్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. కాంట్రవర్సీల‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పూన‌మ్‌ చేస్తున్న ట్వీట్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఈ అమ్మడు బైనాట్ 175 అనే విష‌యాని ఆంధ్ర […]