ఒరేయ్.. బాబు వాడిని ఆపండ్రా.. ‘దేవర’ స్టోరీ మొత్తం లీక్ చేసేస్తున్నాడుగా..!!

అసలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు . ఎప్పుడెప్పుడు దేవర సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ను డిఫరెంట్ గెటప్ లో చూస్తామా ..? అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు . అలాంటి వాళ్లకు దేవరకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది . అయితే సినిమా గురించి ఇంపార్టెంట్ విషయాలు లీక్ అయిపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాను చూసే ఇంట్రెస్ట్ ఉండదు […]