పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో మోస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. వచ్చే సంక్రాంతి బరిలో జనవరి 9న వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ను ఈ సినిమా పలకరించనుంది. ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయిందని.. నాన్‌థియేట్రికల్ బిజినెస్ లు కూడా కంప్లీట్ అయ్యాయని టాక్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. […]
Tag: producer TG Vishwa Prasad
సంక్రాంతి బరిలో ” రాజాసాబ్ ” లేనటేనా.. ఎక్స్ ఖాతాలో నిర్మాత సెన్సేషనల్ పోస్ట్..!
నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్టుల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాల తీయడం అంటే ఫైనాన్స్ అనేది చాలా ప్రధానం. అదే ఫైనాన్స్‌లు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ చేయాలంటే అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తిప్పలు తప్పవని తాజాగా అఖండ 2 డాటు రుజువు చేసింది. ఈ క్రమంలోనే పాన్ […]
బాబీ నా దగ్గర అడ్వాన్స్ తీసుకొని కూడా సినిమా చేయట్లేదు.. టీజీ విశ్వ ప్రసాద్
ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ కాంబోలో గతంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోతున్న నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక.. […]


