ప్రియుడితో అమెరికా చెక్కేస్తున్న బిగ్ బాస్ ప్రియాంక జైన్.. ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవల తాజాగా ఎండ్ అయిన‌ సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఎంతోమంది భారీ పాపులారిటీని దక్కించుకున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి క్రెజ్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సీజన్‌లో నటి ప్రియాంక జైన్ కూడా ఒక కంటిస్టెంట్ గా వ్యవహరించారు. హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ షో ద్వారా మరింత పాపులారిటీ […]