ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండే కామన్ కల ఒక్కసారైనా విమానంలో ప్రయాణించడం. అలాంటి కళ చాలా మందికి నెరవేరదు. కానీ.. సినిమా నటీనటులు మాత్రం సొంతంగా కోట్లు విలువ చేసే ప్రైవేట్ జట్‌లను కొన్ని వాటిలో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తు ఉంటారు. అలా ఇప్పటికే మన హీరోలలో చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, హీరోయిన్ నయనతారలకు ఓన్ జెట్లు ఉన్నాయి. అయినా వీళ్లంతా చాలాసార్లు పబ్లిక్ ఫ్లైట్లో జర్నీ చేస్తుంటారు. కానీ.. ప్రభాస్ మాత్రం ఎప్పుడు […]

