స్టార్ఇమేజ్ వ‌చ్చాక నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం కాదు.. నితిన్ సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్లో చేస్తున్న నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో […]