టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా చిత్రంగా పేరు పొందింది సలార్.. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు సైతం పెరిగిపోతూ ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకసారి కొత్త రికార్డును సైతం క్రియేట్ చేస్తోందని అభిమానుల సైతం భావిస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా వాయిదా పడడంతో కంటెంట్ మీద చాలా అనుమానాలు వెలుబడుతున్నాయి అభిమానులకు.. సలార్ సినిమాలో ప్రభాస్ ఫేస్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయం పైన […]
Tag: Prashant Neel
మారుతి మూవీకి ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ […]
గొప్ప మనసు చాటుకున్న కేజీఎఫ్ డైరెక్టర్.. భారీగా విరాళం..!!
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాతో దేశం గర్వించదగ్గ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రమే అని చెప్పాలి. ఇకపోతే ఈయన తాజాగా తన స్వగ్రామానికి భారీ విరాళాన్ని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం .. […]
సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]
తారక్ కోసం బాలీవుడ్ పాపను దించుతున్నారా?
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక తారక్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే తన 31వ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా […]
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్.. అన్నింటికీ తారక్ ఎసరు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తారక్ తన సత్తా చాటడంతో ఇప్పుడు తారక్ నెక్ట్స్ సినిమాలపై అందరి చూపు పడింది. కాగా ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలుకొట్టేందుకు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తు్న్న కేజీఎఫ్ 2 రెడీ అవుతోంది. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ […]
కేజీఎఫ్ 2 రన్‌టైమ్.. ఇది కూడానా?
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కేజీఎఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ […]
తన నెక్ట్స్ చిత్రాల కోసం తారక్ అలా చేస్తాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు జక్కన్నతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి తారక్ రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో తారక్ కొమురం భీం […]
ఎలాంటి మార్పు లేదంటున్న కేజీఎఫ్ 2
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఒక భాషలో తెరకెక్కిన చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసి తమ సత్తా చాటుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ కోవలోనే వచ్చిన కన్నడ భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, కన్నడ హీరో యశ్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ […]









