అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, […]

ఇంట్ర‌స్టింగ్‌గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజ‌ర్‌..చిరు ప్ర‌శంస‌లు!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్‌`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్‌ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే క్లాప్ టీజ‌ర్‌ను చిరంజీవి చేతుల మీద‌గా విడుద‌ల చేయించారు […]

ప్ర‌కాష్ రాజ్ కు షాక్ ఇచ్చిన బండ్ల గ‌ణేష్‌ …?

MAA ఎన్నికలు మరింత హీట్ ని పెంచాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన బండ్ల గణేష్ తన డెసిషన్ ని మార్చుకున్నాడు. అయితే బండ్ల ట్వీట్ చేస్తూ త‌న‌ను స్పోక్స్ ప‌ర్సన్ గా ఎంచుకున్నందుకు ధ‌న్య‌వాదాలు అని కానీ తాను ఆ పోస్ట్ తో సంతృప్తి చెంద‌లేద‌ని…త‌న‌కు ఉన్న ప‌నుల వ‌ల్ల ఆ పోస్ట్ తాను చేయ‌లేన‌ని వేరే వాళ్ల‌ను చూసుకోవాల‌ని పోస్ట్ చేసారు. బండ్ల గణేష్ హర్ట్ అయ్యి ఈ నిర్ణయం […]

నా ద‌గ్గ‌ర డబ్బు లేదు..విష్ణునే గెలిపిస్తారు..ప్ర‌కాశ్‌రాజ్ కామెంట్స్ వైర‌ల్‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఆయ‌న మాట్లాడుతూ.. మంచు విష్ణు ‘మా’కు సొంత భవనం నిర్మిస్తాను అని ముందుకు రావడం చాలా మంచి విషయం. అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ, ‘మా’ సభ్యుల […]

వారెవ్వా..ప్ర‌కాశ్ రాజ్ ప్లానే ప్లాను..నాగ్ బ‌ర్త్‌డేను భ‌లే వాడుకుంటున్నాడుగా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్ని లేని విధంగా ఈ సారి ఎన్నిక‌ల బ‌రిలో ఆరుగురు అభ్య‌ర్థులు పోటీకి దిగారు. వారిలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఒక‌రు. ఈయ‌న ఇప్ప‌టికే తన ప్యానెల్ కూడా ప్రకటించేశారు. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అభ్య‌ర్ధులు ప‌లు ర‌కాలుగా ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌కాశ్ రాజ్‌ కింగ్ నాగార్జున బ‌ర్త్‌డే(ఆగ‌స్టు 29)ను ఎన్నికల క్యాంపెయిన్‌గా ఉప‌యోగించుకునేందుకు మాస్ట‌ర్ […]

`మా` ఎన్నిక‌ల‌కు తేదీ ఖ‌రారు..మ‌రి గెలుపు ఎవ‌రిదో?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు తేదీ ఖ‌రారు అయింది. అక్టోబర్‌ 10న ఎన్నిక‌లు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఎన్న‌డూ లేని విధంగా ఆరుగురు అభ్య‌ర్థ‌లు బరిలోకి దిగారు. […]

‘మా’కు భవనం అవసరం లేదు.. బండ్ల గణేష్ షాకింగ్ సలాహా!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామంది బరిలోకి దిగారు. ఇందులో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ల మధ్య పోటీ గట్టిగా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. అయితే అందరి కంటే ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నానణి అంటూ ప్రకాష్ రాజ్ […]

చిరుతో ప్ర‌కాశ్ రాజ్ స‌డెన్ మీటింగ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.. ఈ మ‌ధ్య ధ‌నుష్ మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్ర‌కాశ్ రాజ్‌.. స‌ర్జ‌రీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉద‌యం ప్ర‌కాశ్ రాజ్‌ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]

కన్‌ప్యూజ్ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ మ‌ధ్య త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల బ‌రిలో దిగిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌కాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోష‌ల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌కాశ్ రాజ్ […]