ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచినా 11 మంది రిజైన్..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలతో ఒక్కసారిగా సంచలనం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మా కు రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయనకు మద్దతుగా కొందరు సినీ పెద్దలు కూడా ఉండటం విశేషం. మంచు విష్ణు కి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే తమ ప్యానల్ సభ్యులు రాజీనామా చేసినట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. దీంతో పాతికేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలువునా చీలిపోయింది. ఈసారి […]