పొట్టి నిక్క‌ర్ లో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన ప్ర‌గ్యా.. దెబ్బ‌కు ఫ్లోర్ కూడా షేక్ అయిందిగా!

ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన ప‌రిచ‌యాలు అవసరం లేదు. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని భావించింది. తనదైన టాలెంట్ తో వ‌రుస ఆఫర్లను అందుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో అఖండ సినిమాలో నటించే అద్భుత అవకాశాన్ని […]