తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఫైనల్స్‌కి శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరి, మాస్‌లు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో శ్రీరామ్, సన్నీ, మానస్ ల […]
Tag: prabhas
`ఆదిపురుష్` టీమ్‌కు ప్రభాస్ ఖరీదైన గిఫ్ట్‌లు..ఏమిచ్చాడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా […]
`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ లాక్..చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో సహా మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు […]
అఖండ దెబ్బకు `రాధేశ్యామ్`లో భారీ మార్పు..అసలేమైంది?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన `అఖండ` చిత్రం డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించడానికి బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్‌తో పాటు తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదల తర్వాత అందరూ తమన్ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నారు. ఈ నేథపథ్యంలోనే ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్`లో భారీ […]
జోరుగా రాధేశ్యామ్ ప్రమోషన్స్.. అదిరిన `సంచారి` సాంగ్ టీజర్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]
ప్రభాస్ మామూలోడు కాదు..ఆ విషయంలో దీపికానూ పడేశాడుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తోటి నటులకు వెరైటీ వెరైటీ వంటకాలను రుచి చూపిస్తూ.. వాళ్లపై ఓ రేంజ్‌లో ఫుడ్ ఎటాక్ చేస్తుంటాడీయన. ఈ క్రమంలోనే సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్.. ఇటీవల సలార్ బ్యూటీ శ్రుతిహాసన్‌కు, అదిపురుష్ భామ కృతి సనన్‌కు దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫుడ్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]
వాళ్ల ఒత్తిడి వల్లే ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతుందా..?
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. నాలుగు పదుల వయసులోనూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గత పదేళ్ల నుంచి ఈయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చినా.. అవేమి నిజం కాలేదు. అభిమానులతో పాటుగా సినీ తారలు కూడా ప్రభాస్ పెళ్లి అప్‌డేట్ కోసం యమ ఆతృతగా ఎదురు చూస్తారు. కానీ, ఆ శుభ తరుణం మాత్రం రావడం లేదు. ప్రభాస్ ఇన్ని రోజులైనా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం వరుస […]
ప్రాజెక్ట్-కె: ప్రభాస్-దీపికా చేయి కలిపిన వేళ..ఫస్ట్ షాట్ వైరల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న తాజా చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ వరల్ట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి […]
ప్రభాస్ దెబ్బకు ఎంతో కృంగిపోయా..నిత్యా మీనన్ ఆవేదన!
నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మలయాళ భామ.. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తనదైన అందం, అభినయంతో అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన నిత్యా మీనన్..తెలుగుతో పాటు టు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. తాజాగా డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన `స్కైలాబ్` సినిమాతో ప్రేక్షకుల […]