ఈ ఏడాది టాలీవుడ్ కు బాగానే కలిసి వచ్చింది. 2022 లో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాగే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `రాధేశ్యామ్` మొదటి స్థానంలో నిలిచింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ […]
Tag: prabhas
ఆ విషయంలో ప్రభాస్ సతమతమవుతున్నారా..?
టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందుతున్నారు. కేవలం బాహుబలి, బాహుబలి-2 సినిమాలు ప్రభాస్ కెరీయర్నే మార్చేశాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు ఊహించని స్థాయిలో గుర్తింపు లభించడంతో ప్రభాస్ తన తదుపరి చిత్రాలు పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు ప్రభాస్ కు భారీ ప్లాప్ ను ఇచ్చాయి. దీంతో ప్రభాస్ కెరియర్ […]
ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ ఆకారణంగానే తప్పుకుందా?
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్లకు లేని క్రేజ్ కూడా ప్రభాస్ సొంతం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ దిగంతాలకు చేరింది. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ డార్లింగ్ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా వున్నాడు. అలా తానూ ఒప్పుకున్న వరుస […]
వావ్: ప్రభాస్ తర్వాత ఆ రేర్ రికార్డ్ రామ్‌చరణ్‌దే…!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ సినిమాల స్థాయికి వెళ్ళింది. ఆ సినిమాల దగ్గర నుంచి టాలీవుడ్ లో వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడు తాను చేసే సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నానికి యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల మనే బేధం లేకుండా వారు కూడా […]
ఆ హీరోయిన్ ని చూస్తే మూడ్ రాదు.. ఓ మగరాయుడు..ప్రభాస్ అంత మాట అన్నాడా..?
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు . ఏ హీరో పొజిషన్ శాశ్వతం కాదు . దాన్నే మరోసారి ప్రూవ్ చేశాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ ..మొదటి సినిమా ఈశ్వర్ లో ఎంత అమాయకంగా క్యూట్ గా కనిపించాడు మనకి తెలిసిందే. ఇప్పటికి ఈశ్వర్ సినిమాను చూసి ఆ తర్వాత బాహుబలి సినిమాను చూస్తే.. ఏంటి ఈశ్వర్ లో ఉండే ప్రభాసేన బాహుబలి లో అమరేంద్ర […]
`ఆచార్య`తో ప్రభాస్-మారుతి మూవీకి లింక్.. ఆందోళనలో ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించారు. సైలెంట్ గా మారుతి షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం `రాజా డిలక్స్` అనే పాత థియేటర్ చుట్టూ తిరుగుతుంది. ఇదే కథకి హార్రర్ కమెడీ […]
ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అంటున్న విశాల్.. ఇది కాస్త ఓవర్‌గా లేదు!
కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో మొదట వినిపించే పేరు విశాల్. ఈయనకు 45 ఏళ్లు. ఆయన వయసు వాళ్లంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తుంటే.. విశాల్ మాత్రం ఇంకా బ్యాచిలర్‌గా ఉన్నారు. గతంలో తెలుగు అమ్మాయి అనీషా రెడ్డిని ప్రేమించాడు. ఆమెతో విశాల్ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, పెళ్లి వరకు వెళ్లకుండా వీరి బంధం తెగిపోయింది. ఆ తర్వాత విశాల్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయన అప్పుడు, ఇప్పుడు అంటూ […]
గోపీచంద్‌తో ఆ పేరు చెప్పించి ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య… మైండ్ బ్లాక్ సీన్ ఇది…!
టాలీవుడ్ లో హీరో గోపీచంద్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించుకున్నన హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. తన సినిమాలకు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. రీసెంట్‌గా పక్క కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినన గోపీచంద్ కొంత నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందు సంపత్‌నంది దర్శకత్వంలో వచ్చిన సిటీ మార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న […]
Unstoppable:గూస్ బంప్స్ తెప్పించే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..!!
టాలీవుడ్ లో బాలయ్య ఈమధ్య జోరు బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా మారిన బాలయ్య ఆడియస్స్ కు మరింత దగ్గరయ్యారు. అటు తరువాత రాజకీయాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ -2 ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త గెస్ట్ లను తీసుకువస్తూ ఉన్నారు ఆహా సంస్థ. ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన […]