ప్రభాస్ గురించి ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలే లేవు. అది ఎందుకో కూడా మనకు తెలిసిందే . ఎందుకంటే అసలు ఆయనలో ఆ నెగటివ్ కోనమే లేదు. మంచితనానికి నిలువెత్తు రూపమే ప్రభాస్.. ఆరడుగుల అందగాడు.. అడుగు అడుగున కూడా మంచితనాన్ని నింపుకొని ఉంటాడు . ఎదుటి వాళ్ళు వచ్చి తూ ఛీ అన్న కూడా తుడిచేసుకొని వెళ్ళిపోయే టైప్ ఈ రెబల్ హీరోది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ కల్కి […]
Tag: prabhas
ప్రభాస్ బుజ్జి పై కన్నేసిన నాగచైతన్య.. డార్లింగ్ కారులో చెక్కర్లు కొట్టిన అక్కినేని హీరో( వీడియో )..?!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. భారీ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కల్కి. ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ భైరవగా ఫవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక రీసెంట్గా ఈ సినిమాలో మేజర్ […]
ప్రభాస్ పైనుంచి బస్సు వెళ్ళింది.. షాకింగ్ విషయాలను రివీల్ చేసిన హీరోయిన్..?!
టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకోవాలంటే కేవలం ఒక్క జోనర్ మాత్రమే కాదు.. అన్ని జానర్లలో సినిమాలో నటించి సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో యాక్షన్స్ సన్నివేశాలు, స్టాంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో ఫైట్ సీన్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఫైట్ సీన్స్ చూడడానికి ఎలా ఉన్నా.. షూటింగ్ టైంలో మాత్రం వారు పడే కష్టం సాధారణంగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరో […]
10 సెకండ్ల ప్రభాస్ యాడ్ కు అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అది డార్లింగ్ రేంజ్..?!
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి రాబోతున్న సినిమాలలో ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయట. అలాగే ఈ సినిమా థియేటర్లు బిజినెస్ లు […]
అప్పుడు బాహుబలి కోసం ..ఇప్పుడు కల్కి కోసం.. ప్రభాస్ ఆ పనే చేస్తున్నాడుగా..!
ప్రభాస్ కి సంబంధించిన ఏ వార్త అయినా సరే సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా కల్కి ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కూడా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వస్తూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా మారింది . కాగా మరి కొద్ది గంటల్లోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో కల్కి సినిమా సంబంధించిన ఈవెంట్ జరగబోతుంది . భారీ ఎత్తున […]
ప్రభాస్ కంటే ముందుగానే అభిమానులను సర్ ప్రైజ్ చేసిన నాగచైతన్య.. ఈ స్వీట్ షాక్ మామూలుగా లేదురోయ్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. డార్లింగ్ ప్రభాస్ చెప్పాడు అంతే .. హీరో నాగచైతన్య చేసి చూపించాడు .. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ అంటూ ఓ రేంజ్ లో నాగచైతన్యను పొగిడేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే.. రీసెంట్గా ప్రభాస్ తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు . ఆ పోస్ట్ […]
రేపే ఆ స్పెషల్ పరసన్ ని కలవబోతున్నాం..లాస్ట్ మినిట్ లో మరో సూపర్ సూపర్ ట్వీస్ట్ ఇచ్చిన ప్రభాస్..!
డార్లింగ్ ప్రభాస్ ..మరోసారి తన అభిమానులను బకరా చేయబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మొన్నటికి మొన్న నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక్క పోస్టుతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న ప్రభాస్.. ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసాడో మనకు తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్స్ కోసమే అలా చేశాడు అన్న విషయం ఆలస్యంగా బయటపడింది . కల్కి సినిమాలో బుజ్జి […]
మహేశ్ బబు చేయలేని పని ప్రభాస్ చేసి చూపించాడుగా..ఇదెక్కడి లాజిక్ రా బాబు..!
ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే.. మహేష్ బాబు రిస్కున్న పాత్రలు తక్కువగా చేస్తారు. సింపుల్ గా అయిపోయే పాత్రలు ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఆయన ఎక్కువగా కష్టపడినా సినిమాలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి . కాగా మహేష్ బాబు సైంటిఫిక్ ఫిక్షన్ గా విధంగా మాట్లాడుకొని అనుకొని చేసిన మూవీ స్పైడర్ . ఈ మూవీలో అసలు కాన్సెప్ట్ ఏంటో..? […]
బుజ్జిని పరిచయం చేసిన డార్లింగ్.. ప్రభాస్ లైఫ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ దాగ్గస నటుడు అమితాబచ్చన్, దిశ పఠాని, కమల్ హాసన్ ఇలా భారీతారాగణం అంతా ఈ సినిమాలో కీలక పాత్రలో […]