టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరి అభిమానుల అబిమానం ఏకంగా హీరోలను ఆశ్చర్య పరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ అభిమాని […]
Tag: prabhas
రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా […]
అద్భుతమైన గ్రాఫిక్స్ తో రాధేశ్యాం ఫస్ట్ సింగిల్..!!
రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగగా 2022 జనవరి 14వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా కూడా చిత్రం యూనిట్ ప్రకటించింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలాంటి రొమాంటిక్ జానర్లో సినిమా చేస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ లో […]
స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?
హీరోయిన్ శ్రీయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలు అయిన చిరంజీవి నుంచి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల వరకు కలిసి నటించింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఊహించని […]
ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అసలు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కారణం చేత పంపాడు..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే […]
`ఆదిపురుష్`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
‘స్పిరిట్’లో అంతా తూచ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా […]
కొరియన్ భామ ప్రేమలో ప్రభాస్..త్వరలోనే గుడ్‌న్యూస్?!
కొరియన్ భామ ప్రేమలో పడనున్నాడు ప్రభాస్. అయితే ఇది రియల్ కాదండోయ్ రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]
అనుష్కను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్రభాస్..కారణం అదేనా?
రెబల్ స్టార్ ప్రభాస్-అనుష్కల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీరిద్దరూ పెళ్లి చేపుకుంటే బాగుంటుందని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బయట పెట్టారు. మరోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రభాస్ ఈ మధ్య అనుష్క విషయంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్రభాస్ పూర్తిగా […]