ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్.. రిజల్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటినటులు స్టార్ హీరో, హీరోయిన్లుగా అవ్వడానికి అడుగుపెట్టి.. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే భారీ సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారుతూ ఉంటారు. అయితే వారు ఆ స్టార్డం సంపాదించుకోవడానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్. ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ […]

పరశురాముడిగా కనిపించనున్న ప్రభాస్.. ఇదే నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏ మూవీలో అంటే..?!

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పౌరాణిక పాత్రలు వేటిలో అయినా ఇట్టే సెట్ అయిపోతాడు ప్రభాస్‌. అయ‌న‌కు కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా కనిపించాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించాడు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ పాత్ర మరి ఎవరిదో కాదు పరుశురాముడు.. క్షత్రియుల్లో అధర్మ ప్రవర్తన కలిగి […]

దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]