ప్రభాస్ ఫ్యాన్ లిస్టులో ఆకిర.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన జూనియర్ పవర్ స్టార్..?!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ లెవెల్ లో హైప్ నెల్కొంది. ఎక్కడ చూసినా కల్కి మ్యానియా ఇప్పటికీ కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమాలో.. అమితాబచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, దిశా ప‌టాని కీల‌క […]