పవర్ స్టార్ కీ ఓ సెంటిమెంట్ వుంది!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఈ నెల 6 నుండి మొదలవుతున్న సంగతి తెలిసిందే. గోపాల గోపాల ఫేమ్ డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఇదిలా ఉంటే, ఈ చిత్రం షూటింగ్ శనివారం నుంచే ప్రారంభమైపోతోంది. అయితే.. పవన్ మాత్రం చిత్రీకరణకు దూరంగా ఉంటారట. సెంటిమెంటో ఏమో కానీ.. సాధారణంగా పవన్ కల్యాణ్.. తన కొత్త చిత్రం ప్రారంభమైన వారంరోజుల తరువాతే షూటింగులో పాల్గొంటారని సన్నిహితులు అంటున్నారు. మొదటి […]

పవన్‌ ఫ్యాన్స్‌ అందుకే హర్ట్‌ అవుతున్నారట

ఎన్నో అంచనాల మేర తెరకెక్కిన పవన్‌ కళ్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాకు నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. దాంతో సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌లో జోరు తగ్గింది. నిజానికి సర్ధార్‌ వచ్చిన చాలా కొద్ది రోజులకే పవన్‌ నెక్స్ట్‌ సినిమాకు ముహూర్తం కుదరింది.కానీ ఏ ముహూర్తాన ఆ సినిమాకు ఓపినింగ్‌ కార్యక్రమాలు జరిగాయో కానీ, అప్పట్నుంచీ ఆ సినిమా విషయంలో పలురకాల రూమర్స్‌ హల్‌ చల్‌ చేస్తూనే వచ్చాయి. ఇంకా ఇప్పటికీ ఒక […]

వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!

పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా […]

ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్

తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జయతే కూచిపూడి’ […]