అభిమానులు తమ అభిమాన హీరోలను ఆరాధించడమే కాకుండా తమ టాలెంట్‌ను యూజ్ చేస్తూ స్టన్నింగ్ పోస్టర్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ పోస్టర్స్ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ మాదిరిగానే ఉండడంతో అందరు అది నిజమయిన పోస్టర్స్ అని అనుకునేలా ఉన్నాయి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందనున్న పీఎస్పీకే 28కి చిత్రానికి సంబంధించిన పోస్టర్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తొమ్మిదేళ్ల తర్వాత పవన్, […]
Tag: Power Star
పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ ఇదే..!
మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్‌లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో […]
మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ […]
హరి హర వీరమల్లులో పవర్ ఫుల్ స్టంట్స్ తో రానున్న పవర్ స్టార్..!
వకీల్ సాబ్ సినిమాతో మల్లి రిఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచనాలను భారీగా పెంచేసింది. తొలిసారి పవన్ పీరియాడికల్ మూవీ చేస్తున్న క్రమంలో అందరి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న […]
కాటమ రాయిడు TJ రివ్యూ
సినిమా : కాటమరాయుడు నటీనటులు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్, ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్ కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ కళ : బ్రహ్మ కడలి ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సంగీతం : అనూప్ రూబెన్స్ నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత : శరత్ మరార్ దర్శకత్వం […]
పవన్ ని ఫాలో అవుతున్న జగన్!
ఏపీలో ఏకైక విపక్షంగా ఉన్న వైకాపా అధినేత జగన్.. జనసేనానిని ఫాలో అవుతున్నాడా? తనకు ఆదరణ తగ్గుతోందని గ్రహించి.. పవన్ మార్గంలో నడుస్తున్నాడా? పలు ఉద్యమాలు చేపట్టినా అవి ఆశించన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆయన ఇప్పుడు పవన్‌ని ఫాలో అవ్వక తప్పడం లేదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి ఇటీవల పరిణామాలను గమనిస్తే.. వైకాపా అధినేత జగన్ కన్నా.. జనసేనాని పవనే దూకుడుగా ఉంటున్నాడు. ప్రజలు కూడా పవన్ వద్దకే నేరుగా వెళ్లి సమస్యలు […]
శివబాలాజీ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి దర్శకత్వం వహిస్తున్న కాటంరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే హీరో శివ బాలాజీ కూడా ఆ సినిమాలో పవర్ స్టార్ కి సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే అక్టోబర్ 14 వ తేదీ న అందరూ సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ డాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజు శివ బాలాజీ పుట్టినరోజు అని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ శివ […]
బుల్లి పవర్ స్టార్ బుల్లితెరపై!
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తితో ఉన్నారు. అకీరా ఓ మరాఠీ చిత్రంలో చేసినా అది మనదగ్గరకు ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే, అకీరా నందన్ నటించినసదరు సినిమా త్వరలోనే టీవీలో రాబోతోంది. 2014వ సంవత్సరంలో రేణు దేశాయ్ ఒక కథను రాసి తానే దర్శక నిర్మాతగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అకీరా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. […]
అభిమానులకు టెన్షన్ పుట్టిస్తున్న పవన్
తన లేటెస్ట్ సినిమా మ్యాటర్లో పవర్ స్టార్ అనుసరిస్తున్న వ్యూహాలు… అతని ఫ్యాన్స్ కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెంటిమెంట్స్ ను గుర్తుకు తెస్తున్నాయి.దీంతో పవన్ అభిమానులకు లేనిపోని టెన్షన్ పట్టుకుంది. ఇదే విషయం అటు పరిశ్రమలోను టాక్ అయిపోయింది.ఇంతకీ పవన్ అనుసరిస్తోన్న వ్యూహమేంటి..? ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాణం జరిగినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి.‘సర్దార్’ సినిమా మొదలు అయ్యాక ఆ సినిమా దర్శకుడు సంపత్ నందిని తప్పించి పవన్ ఆ బాధ్యతను […]