Tag Archives: pm modi

ఇక నుంచి ఆ స్కూళ్ల‌లో బాలిక‌ల‌కు ఎంట్రీ: మోదీ

భారత ప్రధాని నరేంద్ర‌మోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్‌లో గర్ల్స్‌కు ఎంట్రీ ఉంటుంద‌ని చెప్పారు. చాలా మంది బాలిక‌లు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలిక‌ల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ త‌లుపులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ప్ర‌ధాని మోడీ స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం

Read more

కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు.. విద్యావంతుల‌కు అవ‌కాశం!

గ‌త కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీల‌క నేత‌ల‌తో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్

Read more

ఇండియన్ సైంటిస్టుల‌పై పీఎం ప్రశంసలు..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విజృంభ‌న ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి అంతానికి కేవ‌లం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్‌ను డెవ‌ల‌ప్ చేసి మార్గ‌ద‌ర్శకంగా నిలిచారు ఇండియ‌న్ శాస్త్ర‌వేత్తలు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వారిని అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్ర‌వేత్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో కలిపి కృషి చేయ‌డం వ‌ల్ల

Read more

కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు

Read more

మన్‌కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన సూచనలు ఇస్తున్నారు. అయితే కొన్ని అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తప్పుడు ప్రచారాలును నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్

Read more

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు వైద్య‌శాల‌లు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా వైద్య‌సిబ్బంది దృష్టి సారించిన‌ట్లు క‌న‌బ‌డ‌డం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్య‌శాల‌లో ఆక్సిజ‌న్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత ప‌డ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చ‌ర్చ‌నీయాంశంగా

Read more

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఈసీ షాక్‌..!

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. 8 విడ‌త‌లుగా సాగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే మూడు విడ‌త‌లు పోలింగ్ పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని రాజ‌కీయ పార్టీలు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా ప‌శ్చిమ‌బెంగాల్ లో నైతే బీజేపీ శ్రేణుల‌కు, తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌ద్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. పీఎం మోడీపై ఆ రాష్ట్ర సీఎం మమ‌త తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ అగ్ర నేత‌లు

Read more