‘ చంద్రముఖి ‘లో రజనీతో కలిసి చిందేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు బుల్లితెర హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిసిగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది స్టార్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెట్టిల్‌ కాగా.. మరి కొంతమంది బుల్లితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే నేటి తరంలో కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది హీరో, హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, ఇటీవల హనుమాన్‌తో భారీ సక్సెస్ సాధించిన తేజ స‌జ్జ‌, […]