Tag Archives: Phone Number

మహిళల్ని భయపెడుతోన్న ఆ ఫోన్ కాల్..?

ఈ మధ్య కాలంలో దోపిడీలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఫోన్ కాల్ అందర్నీ భయపెడుతోంది. ఎట్టకేలకు ఆ ఫోన్ నంబర్ ను వెతికేపనిలో పోలీసులు ఉన్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి మహిళలే టార్గెట్ గా ఫోన్ కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి వారి ప్రమోషన్‌ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వారి ఫోటోలు కావాలని, ఏవేవో డాక్యుమెంట్లు కావాలని అడుగుతాడు. వాడి మాట కనుక నమ్మితే ఇక బుక్కవ్వాల్సిందే.

Read more