యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తారక్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ క్రమంలోనే ఉప్పెన చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా, తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ […]