పెద్ది తర్వాత.. ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సుకుమార్.. త‌న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీతో క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా స‌త్తా చాటుకున్న సుక్కుమార్‌.. ఆయన శిష్యులను సైతం ఇండస్ట్రీలో దర్శకలుగా తీర్చిదిద్దాడు. వాళ్ళంతా ప్ర‌స్తుతం మంచి సక్సెస్లు అందుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయమై.. మొట్టమొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సన్నా ఒకడు. ప్రస్తుతం హీరోగా […]

చరణ్ పెద్ది కథలో ఇన్ని సర్ప్రైజ్‌లా.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌ అంచనాలు నెల‌కొన్నాయి. తాజాగా.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్.. శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తూ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. గడ్డం, చెవి, […]

పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]

కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో చరణ్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్‌ చేయడంలో ఆయన ఎంతో ఆశ‌క్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న‌ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ న‌వ‌మి సందర్భంగా.. […]

ఆ హీరోయిన్ కి మాట ఇచ్చి.. లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చిన బుచ్చి బాబు సనా.. తప్పు చేశావ్ బ్రో..?

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమే.. అలాగే ఒక హీరోయిన్ ని ఆ సినిమాలో హీరోయిన్ గా అనుకోని కొన్ని కారణాల చేత లాస్ట్ మూమెంట్లు ఆ హీరోయిన్ కి హ్యాండ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడు.. డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఆయన తెరకెక్కించింది ఒక్కటంటే ఒక్క సినిమానే .. అది కూడా సూపర్ డూపర్ హిట్ ..సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి […]

మళ్ళీ ఎన్టీఆర్ నే నమ్ముకున్న చరణ్.. గ్లోబల్ ఇమేజ్ వచ్చినా ఈ తిప్పలు తప్పట్లేదే..!?

మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ మంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం బయటపడింది . అయితే చాలా విషయాలలో ఎన్టీఆర్ చరణ్ కి హెల్ప్ చేశాడు అంటూ ఆలస్యంగా తెలిసింది. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన పాత్ర కన్నా చరణ్ పాత్ర కీలకంగా మారబోతుంది అని తెలిసిన కూడా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం అప్పుడు హైలైట్ గా మారింది . […]

పెద్ది సినిమాలో తారక్ అలా కనిపిస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తారక్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ క్రమంలోనే ఉప్పెన చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా, తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ […]