ఒకేసారి అన్నేసి పడవలపై కాళ్లు వేస్తున్న త్రివిక్రమ్.. ఇలా అయితే కష్టమే?

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కొట్టక ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. గత ఐదేళ్లలో అతనికి అల వైకుంఠపురములో తప్ప మరో హిట్ లేదు. ఒక దర్శకుడిగా అతడు ఎక్కువగా సినిమాలు కూడా తీయలేకపోతున్నాడు. దీనికి కారణం అతడు ఒకేసారి నాలుగైదు పడవలపై కాళ్లు వేస్తూ ఉండడమే అని తెలుస్తోంది. అతని భార్య సాయి సౌజన్య నిర్మాణ రంగంలో అడుగు పెట్టడంతో ఆమె తీసే సినిమాల కథలు చెక్ చేయడం, వాటి […]

ఎన్టీఆర్ మెచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ ఇదే..!!

సాధారణంగా స్టార్ హీరోలు తెరకెక్కించే సినిమాలు అభిమానులకు మాత్రమే కాదు పక్క హీరోలకు కూడా నచ్చుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అలా ప్రస్తుతం ఉన్న బడా స్టార్ హీరోలు తెరకెక్కించిన ఎన్నో సినిమాలను మరికొంతమంది స్టార్ హీరోలు మెచ్చుకుంటున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా అంటే ఎంతో ఇష్టమట. ఇక ఆ సినిమా గురించి మనం ఇప్పుడు […]

కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]

అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు. అయితే అంబటి […]

తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]

పవన్ హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి? ‘వినోదాయ సితం’ అసలు మొదలు పెడతారా?

తెలుగునాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. రాజకీయకాల నడుమ పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో రీమేక్ సినిమాలే ఎక్కువ వున్నాయి. పింక్ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలు సూపర్ హిట్టైన సంగతి అందరికీ తెలిసినదే. దాంతో పవన్ తమిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. […]

మెగా ఈవెంట్: ఒకే వేదికపైకి గెస్టులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాకింగ్ స్టార్ యష్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రాకింగ్ స్టార్ యాష్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహే అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తే, వారిద్దరూ కలిసి ఇక సినిమా చేస్తే మామ్మూలుగా వుంటుందా? ప్యాన్ ఇండియా షేక్ అయ్యిపోదూ! ఇద్దరు క్రేజ్ కా బాప్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ సినిమాకి ఈ ఈవెంట్ అని అనుమానం కలుగుతుందా? తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ […]

రాపాకకు సరైన ప్రత్యర్ధి?

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి జంప్ చేసే నాయకులని ప్రజలు ఆదరించే రోజులు పోయాయి. గత ఎన్నికల్లోనే ఈ విషయం రుజువైంది..వైసీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే…అలాగే కొందరు మంత్రులు కూడా అయ్యారు. అలా అనైతికంగా గెలిచి పార్టీలు మారిన వారిని ప్రజలు తిరస్కరించారు. రానున్న రోజుల్లో జంపింగులని ఆదరించమని ఆ ఎన్నికల్లోనే ప్రజలు రుజువు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా జంపింగులని ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం […]

ఇంట్రెస్టింగ్: ఒక్క నిర్ణయంతో రాశి జీవితానే మార్చేసిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఓ పవర్ ఫుల్ హీరో. ప్రజెంట్ ఆయన సినిమాల రిజల్ట్ ఒక్కాలా ఉంది కానీ..ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు న‌చ్చే సినిమాలు చాలా తీశారు. వాటిలో మెయిన్ చెప్పుకోవాల్సిన సినిమా గోకులంలో సీత. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ టైంలో కుర్రాళ్ళతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి […]