సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులైన, డైరెక్టర్లైన, నిర్మాతల కైనా కలిసి వస్తేనే సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. అయితే అలా అదృష్టం కలిసి వచ్చి రెండుసార్లు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన ఒక దర్శకుడు తన కెరీయర్ని మార్చుకోలేకపోయారు.ఆ డైరెక్టర్ ఎవరో కాదు డాలి అలియాస్ కిషోర్ కుమార్ పార్థసాని.. మొదట్లో వివి వినాయక్ , నల్లమలుపు బుజ్జి వంటి దర్శకులతో రూమ్ షేర్ చేసుకునే వారు డాలి. ఆ రూముని వీరందరూ కలిసి […]
Tag: pawan kalyan
పవన్ తప్ప మరో హీరో దొరకలేదా..? ఆ డైరెక్టర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్!?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శర్వానంద తో `రన్ రాజా రన్` సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుజిత్.. తన రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `సాహో`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం 2019లో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
పవన్ తో సినిమా అంటేనే హడలెత్తిపోతున్న దర్శకులు.. కారణం?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు తహతహలాడుతుంటారు. కానీ ఇది ఒకప్పుడి మాట. ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే దర్శకులు హడలెత్తిపోతున్నారు. అందుకు కారణం.. పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకోవడమే. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, పవన్ కాంబినేషన్లో పట్టాలెక్కిన `హరి హర వీరమల్లు` ఇందుకు నిదర్శనం. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది. కానీ […]
అన్‌స్టాపబుల్ షోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పండగే!
ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో మొదలు పెట్టి రెండు మూడు వారాలు దాటిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్య బావ, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చి రాజకీయ జీవితం గురించి, యంగ్ ఏజ్‌లో ఆయన చేసిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కి అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలోనే రెండు, మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లతో […]
గుడివాడ కొడాలి నాని ఓ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసాడంటే మీరు నమ్ముతారా?
ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని గురించి అందరికీ తెల్సిందే. నిరంతరం తమ ప్రత్యర్థి అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగే ఈ మంత్రి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి డిస్ట్రిబ్యూట్ గా వ్యవహరించాడు అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తున్నాడో జనాలకి తెలియని […]
అప్పుడు తండ్రి ..ఇప్పుడు కూతురు.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..వైరల్..!!
“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం అయితే పక్కా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో ఈ డైలాగ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది . కాగా ఈ డైలాగ్ ని వాడుతూ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని మారుస్తూ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు . పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలాంటి […]
పవన్ కళ్యాణ్ మరొక కేఏ పాల్ కానున్నారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో చాలా బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కేవలం రాజకీయాల మీద ఫోకస్ పెట్టి ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. అయితే ఇలా చేస్తున్న సమయంలో అభిమానుల సైతం సినిమాల విషయంలో కాస్త నిరుత్సాహ చెందుతున్న.. రాజకీయంగా కాస్త ప్రజలలో పేరును బాగానే సంపాదించుకుంటున్నారని ఆనందపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజలలో ఎక్కువగా తిరుగుతున్న […]
`ఎన్టీఆర్ 30`కి టైటిల్ లాక్.. పవన్ కోసం దాచుకుంటే దోచేశారంట?!
ఎన్టీఆర్ 30… యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. తాజాగా `ఎన్టీఆర్ 30` కి […]
నవ్వుల పాలవుతున్న పవన్ కళ్యాణ్.. మరి ఇంతలానా..?
టాలీవుడ్ లో హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తు అభిమానులను సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి పవన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను కూడా చుట్టేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు నిజం కాదని ఇప్పటం ప్రజలు తాజాగా తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని విషయాలు […]