బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర ప‌క్షం అనుకుంటున్న జ‌న‌సేనాని నుంచి కూడా కాక త‌గ‌ల‌నుందా?  అటు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, కామ్రేడ్లు స‌హా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూకుమ్మ‌డిగా బాబుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన గోదావ‌రి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్ర‌బాబు కొంప‌మీద‌కు వ‌స్తోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మ‌త్య్స కారుల‌కు అనువైన స‌ముద్ర ఉత్ప‌త్తుల […]

బాబు ప్ర‌భుత్వంపై పోరాటానికి ప‌వ‌న్ రెడీ

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇప్పుడు ప్ర‌శ్నించే టైం వ‌చ్చిందా? అది కూడా మిత్ర‌ప‌క్షం, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబుపైనే ప‌వ‌న్ రెచ్చిపోతాడా?  బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై రంకెలు వేస్తాడా? అంటే నిన్నటికి నిన్న జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్న గోదావ‌రి మెగా ఫుడ్ పార్క్‌ని అక్క‌డి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మెగా ఫుడ్ ఫార్క్ ఏర్పాటుతో విడుద‌ల‌య్యే వ్య‌ర్థాల‌ను పొలాల‌కు పారే […]

ప‌వ‌న్ టీజ‌ర్లు ముఖ్య‌మా..? పునాది ముఖ్య‌మా ..?

2014 ఎన్నిక‌ల‌కు కొద్దిగా ముందు ఘ‌నంగా జ‌నంలోకి వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన‌.. అతి త‌క్కువ కాలంలోనే జ‌నంలోకి దూసుకుపోతుంద‌ని, రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల స‌ర‌స‌న చేరిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, దీనికి భిన్నంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ స్థాపించి రెండు న్న‌రేళ్లు దాటిపోయినా.. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నా.. పార్టీ క్యాడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డం, క్షేత్ర‌స్థాయిలోకి పార్టీని తీసుకువెళ్ల‌డం, పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఏర్పాటు చేయ‌డం వంటి అంశాల‌పై […]

చెర్రీకి నో…ప‌వ‌న్‌కు ఎస్‌

చెర్రీకి నో ఏంటి…ప‌వ‌న్‌కు ఓకే ఏంటి ఈ హెడ్డింగ్ కాస్త షాకింగ్‌గా ఉందే అనుకుంటున్నారా…ఎస్ ఇది నిజ‌మే. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్న ‘వై దిస్ కొలవెరీ..కొలవెరీ..కొలవెరీ డి…’ ఫేం అనిరుధ్ ఈ ఒక్క  పాట‌తోనే సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. ఆ పాట అంద‌రి నోళ్ల‌లో ఎంతలా మార్మోగిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ పాడిన ఆ పాటను కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశాడు. ఆ ఒక్క పాట‌తో […]

‘కాటమరాయుడి’కి దేవి ఇన్‌పుట్స్‌ 

పవన్‌, దేవిశ్రీ కాంబినేషన్‌లో అన్నీ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌లే. అందుకే పవన్‌ కోసం దేవి మరో సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ని ప్లాన్‌ చేస్తున్నాడట. అది పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్‌, అనూప్‌కి కొన్ని ఇన్‌పుట్స్‌ ఇస్తున్నాడట ఈ సినిమా మ్యూజిక్‌ విషయంలో. అంతే కాదు పవన్‌ కోసం ఒక మాంచి మసాలా సాంగ్‌ని కూడా దేవి ప్రిపేర్‌ చేస్తున్నట్లు సమాచారమ్‌. […]

కాటమ రాయుడు గెటప్ ఇదిగో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చి తన తదుపరి సినిమా షూటింగ్ లో నిమగ్నమయ్యారు.గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల్ని నిరాశ పర్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు పవన్ తదుపరి సినిమా వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. అనేక మలుపులు,విరామాలు తరువాత ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ […]

పవన్ లడ్డూలు – జగన్ శెనిక్కాయలు బెల్లం

కేంద్రం రాష్ట్రానికిచ్చిన ప్యాకేజ్ ని రెండు పాచి పోయిన లడ్డులతో మొన్నామధ్య కాకినాడ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ కేంద్రం ఇస్తానంటున్న రాయితీలు శెనక్కాయలు బెల్లం తో సమానమని వ్యాఖ్యానించారు.రాయలసీమ ప్రాంతంలో శెనిక్కాయలు బెల్లం అనేది ఒక టైం పాస్ స్నాక్ ఐటెం లాంటిది.కేంద్రం ఇస్తానంటున్న పన్ను రాయితీలు కూడా అలాంటివేనని జగన్ చెప్పుకొచ్చారు. పవన్,జగన్ ఇద్దరి సభల అజెండా ఒకటే అయినా పవన్ ప్రశ్నించకపోగా ఇంకాస్త […]

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సీఎం గారి సినిమా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు వేసి ప్ర‌యాణం చేస్తున్నారు. స‌ర్దార్ సినిమా త‌ర్వాత కాట‌మ‌రాయుడు సినిమా స్టార్ట్ చేసిన ప‌వ‌న్ మ‌ధ్య‌లో ప్ర‌త్యేక హోదా కోసం తిరుప‌తి, కాకినాడ‌లో రెండు స‌భ‌ల‌తో పొలిటిక‌ల్‌గా హంగామా చేశారు. మ‌ళ్లీ కాస్త సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ ఇప్పుడు కాట‌మ‌రాయుడు షూటింగ్‌లో బిజీ బిజీ అయ్యాడు. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని చెపుతున్న ప‌వ‌న్ అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లో కూడా ఉంటాన‌ని చెపుతున్నాడు. అయితే […]

ప‌వ‌న్‌కు వారిద్ద‌రి క్లాస్ వ‌ర్క్ అవుట్ అవుతుందా..!

ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యం ఇంకా ప్ర‌జ‌ల్లోకి అంత‌గా వెళ్ల‌లేదు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, ఆయ‌న‌ను ఆరాధించే ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల్లోకి ప్యాకేజీ అస్స‌లు వెళ్ల‌లేదు. దీంతో ఇప్పుడు స్టేట్ టీడీపీ స‌హా నేష‌న‌ల్ బీజేపీల‌కు ఇది పెద్ద ప్రాబ్లంగా ప‌రిణ‌మించింది. 2014 ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చినా.. ఇప్పుడు విధిలేని ప‌రిస్థితిలోనే ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చామ‌ని కేంద్రం చెబుతోంది. అంతేకాదు, హోదాతో ఏమేమి ఈ […]