మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్‌లుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓ […]
Tag: pawan kalyan
జనసేనలో సామాన్యులకు చోటు లేదా?!
ఏపీలో నూతన పార్టీ జనసేన చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. గడిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్యకర్తలకు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జనసేనలో కీలక పోస్టుల నియామకం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వహించడం బహుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్‌లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్యకర్తలను, నేతలను నియమించిన సందర్భాలు లేవు. నిజానికి ఐఏఎస్ చదివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌సత్తా స్థాపించిన జేపీ […]
ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్
2019 ఎన్నికలు తెలంగాణలో కంటే ఏపీలో రసకందాయంగా ఉండేలా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంత గ్యాప్ ఉన్నా మరోసారి అధికార కూటమి అయిన టీడీపీ+బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడం కన్‌ఫార్మ్‌గా కనిపిస్తోంది. విపక్ష వైసీపీ అధినేత జగన్ మోడీని కలిసిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నా అది మాటలో లేదా ప్రకటనలకో మాత్రమే పరిమితమవ్వడం ఖాయం. ఇక కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న జనసేన సైతం కూటమికి తెరలేపే సూచనలు మెండుగా ఉన్నట్టు […]
సినిమాల్లో అన్నయ్య.. రాజకీయాల్లో తమ్ముడు
టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
గ్రామస్థాయిలో బలోపేతానికి జనసేనాని దూకుడు
రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసేనాని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాడు. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. పార్టీని బలోపేతం చేయడం లేదని, అసలు గ్రామస్థాయిలో పార్టీ ఎక్కడ ఉందో తెలియడం లేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన పవన్.. ఇప్పుడు అంతేవేగంగా రంగంలోకి దిగిపోయారు. జనసేన సేవాదళ్‌ను ప్రారంభించి.. మరోసారి దూకుడును ప్రదర్శించాడు. ప్రజాసేవ చేసేందుకు […]
పవన్ అభిమానులకు తీపి, చేదు కబురు
అనుకున్నదంతా అయింది. రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడనుకున్న తమ నాయకుడు పెద్ద బాంబు పేల్చాడు. అవసరమైతే సినిమాలు కూడా మానుకుంటానని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తీపి కబురుతో పాటు చేదు కబురు కూడా అందించాడు. ఇప్పుడు సంబరపడాలో లేక నిరుత్సాహపడాలో తెలియక సతమతమవుతున్నారు. రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాడు. అంతేగాక తనను పార్ట్‌టైమ్ రాజకీయనాయకుడని విమర్శలు గుప్పిస్తున్న […]
నిశిత్ మరణంతో పవన్ తీవ్ర మనోవేదనకు గురైయ్యాడా!
నారాయణ గ్రూప్ అధినేత మరియు ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆ ప్రమాదానికి గురిఅయిన కార్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మారు మోగుతున్నాయి, ప్రమాదానికి గురైన బెంజ్ కారు అసలు ఓనర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట. అందుకే ప్రమాద విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రమాద స్థలానికి వెళ్లారట. పవన్ కార్ అయితే నిశిత్ దగ్గర ఎందుకు ఉందని […]
పవన్ త్రివిక్రమ్ ల సినిమాకు ఆ మూడు టైటిల్స్ క్యాన్సిల్…
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో బారి బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు త్రివిక్రమ్ కి మంచి పేరు, పవన్ కెరీర్ లోనే ఖుషీ సినిమా తరువాత బంపర్ హిట్ అయి క్రేజీ కాంబో గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హారికాహాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]
`కంటెంట్` లేని ట్వీట్లతో పవన్‌కే నష్టమా?
రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బహిరంగ లేఖల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్! ప్రస్తుతం ఆయన రాసిన ఒక లేఖ, చేసిన ఒక ట్వీట్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంతేగాక జనసేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్యయనం తప్పనిసరి. అన్ని విషయాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే పవన్.. రెండు విషయాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబడిగా […]