పవన్‌కళ్యాణ్‌కు ఇప్పటి వరకు ఏం చేస్తే అదే మీడియాలో వచ్చేది…పవన్ ఇప్పటి వరకు కేవలం సినిమా హీరో మాత్రమే. పవన్‌కు అన్ని వర్గాల్లో క్రేజ్ ఉంది. అయితే పవన్ ఇకపై పూర్తిస్థాయి పొలిటికల్ స్టార్‌గా మారనున్నాడు.. ఈ క్రమంలోనే పవన్ పాలిటిక్స్‌లోకి వస్తే మీడియాలోను అనుకూల మీడియా, వ్యతిరేక మీడియా రెండూ ఉంటాయి. ఈ క్రమంలోనే పవన్ రాజకీయంగా ఎదిగేందుకు పవన్ కూడా అనుకూల మీడియా ఉండాల్సిందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ ఇప్పుడు […]
Tag: pawan kalyan
” కాటమరాయుడు ” ఫస్ట్ డే కలెక్షన్లు
సినిమా రీమేక్, ఆ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ ఓ పండగలా జరిగింది. ఇదంతా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గురించే. తమిళ్‌లో అజిత్ వీరమ్ తెలుగు రీమేక్ కాటమరాయుడు భారీ హంగామా మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ ఇప్పటికే తెలిసిందే అయినా పవన్‌కళ్యాణ్ నటించడంతో ఉదయం నుంచే జనాలు […]
ప్రజాక్షేత్రంలోకి జనసేన .. చివరి రోజున పవన్ బహిరంగ సభ
ఏపీలో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి దూకనున్నాడు. ఈ క్రమంలోనే వివిధ జిల్లాల్లో సమస్యలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే నాలుగైదు సభలు పెట్టిన పవన్ ఇక ఇప్పుడు సీమలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మీద తన ఫోకస్ పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజకకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]
కూతురు పుట్టినరోజు వేడుకలో కాటమరాయుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకను పూణే లో ఘనంగా సెలెబ్రేట్ చేసారు. ఈ వేడుకను పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దగ్గరుండి జరిపించారు. 2010 మార్చి 23న పుట్టిన ఆద్య గురువారంనాడు ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుక విశేషాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది రేణుదేశాయ్. పిల్లల పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలకోసం వెచ్చించటమే వారికిచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలియ చేసింది. […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి వుండే క్రెజే వేరు అయితే కాటమరాయుడు సినిమా రిలీజ్ రోజు అభిమానులకు నిరాశ ఎదురయింది. హైదరాబాద్ ప్రాంతంలో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా దాని తాలూకా బెన్ఫిట్ షో మాత్రం కూకట్ పల్లి లోని థియేటర్స్ లో పడాల్సిందే. అలాంటిది నిన్న రాత్రి ఎంతో ఆశగా బెనిఫిటీషో కోసం కూకట్ పల్లి లోని భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్స్ దగ్గర అభిమానులు పోటెత్తారు. అయితే అక్కడ […]
కాటమ రాయిడు TJ రివ్యూ
సినిమా : కాటమరాయుడు నటీనటులు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్, ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్ కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ కళ : బ్రహ్మ కడలి ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సంగీతం : అనూప్ రూబెన్స్ నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత : శరత్ మరార్ దర్శకత్వం […]
పవన్‌కు రామోజీకి గ్యాప్ ఎందుకు..!
ఈనాడు గ్రూఫ్ అధినేత రామోజీరావు పేరు చెపితే తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెరముందుకు రాకుండానే తెలుగు రాజకీయాలను శాసించే వ్యక్తిగా పేరున్న రామోజీని రాజగురువు అని పిలిచేవాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. తెలుగు రాజకీయాల్లో రామోజీ చక్రం తిప్పడం దాదాపు గత మూడున్నర దశాబ్దాల నుంచే ఉంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో సైతం రామోజీ జనసేన అధినేత పవన్ టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతుగా సపోర్ట్ చేయడంలో కీ రోల్ పోషించారన్న వార్తలు కూడా […]
పూర్ బజ్‌లో చిక్కుకున్న కాటమరాయుడు
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రిలీజ్‌కు ముందు పవన్ ఫ్యాన్స్ చేసే హంగాయా, బజ్ ఆకాశంలోనే ఉంటుంది. అయితే పవన్ లేటెస్ట్ మూవీ కామటరాయుడు విషయంలో మాత్రం చాలా చాలా స్తబ్దత కనిపిస్తోంది. గతంలో పవన్ ప్రమోషన్లు పట్టించుకునేవాడు కాదు. గబ్బర్‌సింగ్ నుంచి ఛానెల్స్‌కు ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక పవన్ సినిమా రిలీజ్ అంటే మీడియాలోను, సోషల్ […]
పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ..అనంతపురం అయితే కాదు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల బరిలో ఉండడం ఫిక్స్ అయ్యింది. పవన్ ఇప్పటికే రెండుమూడుసార్లు జనసేన 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని, తాను రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నికలు మూడు ముక్కలాటను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో రాజకీయంగా పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై పెద్ద చర్చ […]