ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, సినీ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రేణు.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో కూడా మ‌చ్చ‌టిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం […]

`వ‌కీల్ సాబ్‌` వ‌సూళ్ల వ‌ర్షం..బిగ్ ఫీట్ అందుకున్న ప‌వ‌న్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. శ్రీ‌వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఏప్రిల్ 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. క్లాస్‌, మాస్ అనే తేడా […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]

అమెజాన్ ప్రైమ్‌లో `వ‌కీల్ సాబ్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ ద‌క్కించుకుంది. ‌ ఆడియెన్స్‌కు నచ్చేలా, ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చేలా ఉన్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రం […]

‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్‌. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌లై సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో […]

వైర‌ల్‌ అవుతున్న వ‌కీల్ సాబ్ ప్రోమో..!?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్. ఒక వైపు ధియేట‌ర్స్‌లో హల్చల్ చేస్తుంటే మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన స‌న్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేక‌ర్స్ మూవీ పై ఇంకా అంచ‌నాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగా ఆకర్షిస్తుంది. వ‌కీల్ […]

పవన్ ‘వకీల్ సాబ్’ మహేష్ ట్వీట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ‌వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 9న థియేటర్ల‌లో విడుద‌ల కాగా.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప‌వ‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌కీల్ సాబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన […]

థియేట‌ర్‌లో మెరిసిన నివేధా థామస్..క‌రోనా భ‌యంలో ఆడియన్స్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. విడుద‌లైన అన్ని చోట్ల సూప‌ర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా దుమ్ముదులిపేసింది. ఇదిలా ఉండే.. దాదాపు మూడేళ్ల త‌ర్వాత […]

`వ‌కీల్ సాబ్‌` క‌లెక్ష‌న్స్‌..దుమ్ముదులిపేసిన ప‌వ‌న్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా..నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్. ఇక భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే […]