ప‌వ‌న్ – హ‌రీష్ సినిమాపై క్రేజీ అప్డేట్‌?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ కూడా ఒక‌రు. ఇప్ప‌టికే ప‌వ‌న్, హ‌రీష్‌ కాంబోలో వ‌చ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]

త్రీపాత్ర అభినయంలో పవన్..?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పారు. కానీ ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం ఆయన ప‌లు బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల కరోనా బారిన […]

తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]

సీక్రెట్ గా వివాహం చేసుకున్న పవన్ హీరోయిన్..?

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్‌ నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం బెంగుళూరులో జరిగింది. ప్రణిత నివాసంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రణిత పెళ్లి టాపిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లి వార్తలపై ప్రణిత స్పందించింది. వారిది లవ్‌ కమ్‌ […]

ప‌వ‌న్ `వీరమల్లు` విడుద‌ల‌ అప్పుడేన‌ట‌..?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఏ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో పీరియాడికల్‌ నేపథ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే. అందువ‌ల్లే, ఈ చిత్రం కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. […]

హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్య‌లు!

ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంద‌రో హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులంద‌రి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జ‌న్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వ‌హించ‌గా.. అక్క‌డ […]

గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహార వీర‌మ‌ల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్‌ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన […]

రేర్ ఫొటో షేర్ చేసి బ్ర‌ద‌ర్స్ విషెస్ తెలిపిన చిరు!

ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ల‌వ‌ర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రులు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్ర‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు అంటూ సోష‌ల్ మీడియా […]

క్రిష్ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల […]