వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ […]
Tag: pawan kalyan
రీ షూట్‌కు వెళ్తున్న పవన్ మూవీ..కారణం అదేనట?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ రీ షూట్‌కు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. […]
అతడు వెనకుంటే నన్ను ఏదీ బాధించదు..రేణు పోస్ట్ వైరల్!
ఒకప్పటి హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యాలతో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మధ్యే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వెబ్ సిరీస్లలో నటిస్తోంది. పలు టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రేణు.. తాజాగా […]
బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్‌కు.. ఆయన ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వడం ఏంటన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వగా.. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవల పవన్‌తో మరో సినిమాను చేయబోతున్నట్టు బండ్ల గణేష్ […]
ప్లాన్ మార్చుకున్న పవన్..వెనక్కి తగ్గిన డైరెక్టర్ క్రిష్!
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట […]
పవన్ సరసన నిత్య మీనన్…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌కి హాజరు కానున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది […]
పవన్-రానా సినిమాకు ఆసక్తికర టైటిల్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కరోనా సెకెండ్ వేవ్‌కు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ […]
`విక్రమార్కుడు` సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన చిత్రం విక్రమాక్కుడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబుగానూ రవితేజ ఇరగదీశాడు. అంతేకాదు, రవితేజ స్టార్ హీరోగా ఎదగడానికి విక్రమార్కుడు మెయిన్ పిల్లర్‌గా మారింది. మరోవైపు ఇదే సినిమాతో అనుష్క శెట్టి కూడా సూపర్ […]
సంక్రాంతికి షిఫ్ట్ అయిన పవన్ సాలిడ్ రీమేక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా రాబోతున్న ఈ మూవీ కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే సెట్స్ మీదకు వెళ్లి.. కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. […]