సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండగా, మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ […]
Tag: pawan kalyan
భారీ ధర పలికిన పవన్-రానా మూవీ డబ్బింగ్ రైట్స్?!
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. ఇక కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా […]
ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?
ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం రచయితలంగా దర్శకులుగా మారారు. దాంతో సెట్‌లో రచయితల అవసరం తగ్గిపోయింది. ఒకవేళ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అతని పాత్ర అంతంత మాత్రమే. దర్శకుడిని మించిన రచయిత కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ – రానా నటిస్తున్న `అప్పయ్యయున్ కోషియమ్` సినిమాను రీమేక్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. […]
భీమ్లా నాయక్‌తో జతకట్టబోతున్న నిత్యా మీనన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే […]
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెరపై బోల్తా పడిన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదగొట్టింది. కానీ, బుల్లితెరపై మాత్రం బోల్తాపడటంతో.. పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా ఫస్ట్ టైమ్ ఈ […]
పవన్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే అంటున్న రానా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా పవన్‌పై మరియు ఆయనతో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
రచ్చ లేపుతున్న పవన్-రానా మూవీ మేకింగ్ వీడియో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ చిత్రం నిన్నే మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. […]
`భీమ్లా నాయక్`గా పవన్..వైరల్‌గా న్యూ పిక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. పవన్ కళ్యాన్ మళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టారని తెలిపిన చిత్ర యూనిట్.. […]
ఎట్టకేలకు రంగంలోకి దిగిన పవన్..ఖుషీలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఈ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం […]