టాలీవుడ్ స్టార్ హీరోలు చేసే సినిమాల్లో ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఆ సినిమాకే హైలైట్‌గా ఉండటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో ఫైట్ సీక్వెన్స్, ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అంతకు పదిరెట్లు ఎక్కువగా ఉండే యాక్షన్‌ను చూపించబోతున్నాడు పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ తెగ […]
Tag: pawan kalyan
అబ్బ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ పవర్ స్టార్…?
పవర్ స్టార్ పవన్ కల్యాన్ .. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు, ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలు అబ్బో బాగానే ప్లాన్ చేసుకున్నాడు కెరీర్ ని. రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈయన..ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ […]
100కోట్ల క్లబ్ లో లేని ఏకైక టాప్ హీరో ఆయనే..ఎంత దరిద్రం అంటే !!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమాలని, కోట్లల్లో రెమ్యూనరెసహన్ తీసుకుంటూ జెట్ స్పీడ్ లో సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక 100 కోట్ల క్లబ్ అంటూ వాళ్లకి వాళ్ళే ఓ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమా ప్రపంచంలో హీరోల మార్కెట్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలిసిందే. ప్రతి సినిమాకు ఓ విధంగా మారుతూనే ఉంటుంది. […]
భీమ్లా నాయక్.. అక్కడ నో రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉత్తరాదిన కూడా క్యాష్ చేసుకోవాలని చూశారు చిత్ర యూనిట్. దీని కోసం భీమ్లా నాయక్‌ను హిందీ వర్షన్‌లో కూడా రిలీజ్ […]
అసలే లేదు.. అయినా రిలీజ్ డేట్ ఫిక్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను […]
పవన్ సినిమాలో కృతి హీరోయినే..కానీ, షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన డైరెక్టర్ ..?
కృతి శెట్టి..అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఇదే మాట నిజం అంటున్నారు. అమ్మడు లక్ అలా తన వెంట పెట్టుకుని ఉంది. అమ్మడు నటించే సినిమాలో హిట్ అవుతున్నాయో..లేక ఆమె నటిస్తేనే సినిమాలు హిట్ అవుతున్నాయో తెలియడం లేదు కానీ..కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేకాదు ఆ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు లాభలు తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు సినిమాలు చూస్తే […]
రీమేక్‌లనే నమ్ముకున్న పవన్.. ఇలా అయితే కష్టం బాసూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందంచడంతో పవన్ మార్క్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా […]
సీఎం అభ్యర్థిగా పవన్.. పక్కా ప్లాన్‌తోనే జరుగుతోందా…!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన వెన్నెముకగా ఉన్న జగన్‌ను తప్పిస్తే.. ఇక, వైసీపీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. […]
రూట్ మారుస్తున్న త్రివిక్రమ్..జాగ్రత్త సామీ..దెబ్బైపోగలవు..?
యస్..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ జోరుగా వైరల్ అవుతుంది. తన మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఎవరో మాటలు విని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఆయన చేసే పనులే. మనందరికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. అబ్బో..వీళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటి ఇలాంటిది కాదు.. జాన్ జిగిడి […]