ప‌విత్రకు న‌రేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ‌, ఎలా ప్ర‌పోజ్ చేశాడో తెలుసా?

గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ‌, ఎలా ప్ర‌పోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. న‌రేష్, ప‌విత్ర తొలిసారి […]

సూసైడ్ చేసుకోవాలనుకున్న పవిత్ర లోకేష్.. కాపాడింది ఎవరంటే..?

సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వీరిద్దరూ కలిసి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరి నిజజీవితంలో జరిగిన సంఘటనను పోలిన కథతోనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది. […]

న‌రేష్ లో నాకు న‌చ్చేది అదే.. నాలో అది లేదంటూ ప‌విత్ర బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్, పవిత్ర కలిసి `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించారు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలే కాకుండా వ్యక్తిగత […]

ప‌విత్ర‌ను మ‌హేష్ కూడా ఇష్ట‌ప‌డ్డాడు.. హాట్ టాపిక్ గా మారిన న‌రేష్ కామెంట్స్‌!

నరేష్, పవిత్ర లోకేష్.. గ‌త కొంత కాలం నుంచి ఈ జంట టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. చాలా కాలం నుంచి స‌హ‌జీవనం చేసుకున్న న‌రేష్‌, ప‌విత్ర‌.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. మ‌రోవైపు వీరిద్ద‌రూ జంట‌గా న‌టించిన `మ‌ళ్లీ పెళ్లి` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. […]

త్వరలోనే పవిత్ర లోకేష్ తో పెళ్లి క్లారిటీ ఇచ్చిన వీకే నరేష్..!!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు VK. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని M S. రాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పెళ్లి వీడియో కూడా గతంలో ఒకసారి షేర్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేశారు. ఇద్దరు […]

పవిత్ర లోకేష్ ను ముద్దుగా న‌రేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

వీకే న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ ల వ్య‌వ‌హారం గ‌త కొద్ది నెల‌ల నుంచి టాలీవుడ్ లో ఎంత‌టి హాట్ టాపిక్ గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ముందు పెళ్లిళ్లకి సంబంధించిన విడాకుల పత్రాలు వస్తే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. వీరిద్ద‌రూ ఇప్పుడు `మ‌ళ్లీ పెళ్లి` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు-కన్నడ బైలింగ్యువల్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నరేశ్ హోంబ్యానర్ విజయ […]

ఈ వయసులో కూడా రచ్చ చేస్తున్న పవిత్ర- నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్..!!

నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ప్రేమాయణం పెళ్లి పై ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. స్టార్స్ జీవితాలలో జరిగిన విషయాల పైన చూపించినంత ఇంట్రెస్ట్ వీరి ప్రేమ పైన ప్రేక్షకులు ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో గొడవ నరేష్ పవిత్ర హోటల్లో ఒకేసారి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తమ జీవితాలపై ఇంత […]

పవిత్ర లోకేష్ గురించి ఎవ్వ‌రికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!

ఇక ప్ర‌స్తుతం సౌత్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే ఎంతో హ‌ట్ టాపిక్‌గా మ‌రిన పేరు ప‌విత్ర తోకేష్.. సినిమాల క‌న్నా త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌ల‌తోనే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూంది. గత కొన్ని దశాబ్దాలుగా పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ భామ .. ముచ్చటగా మూడో పెళ్లితో .. టాలీవుడ్ ఆడియెన్స్ లో అటెన్షన్ రేకెత్తించింది ..అంతగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న పవిత్ర లోకేష్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]

ప‌విత్ర‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన న‌రేష్‌.. ఏమ‌న్నాడంటే?

సీనియ‌ర్ న‌టుడు వీకే నరేష్ ప్ర‌ముఖ న‌టి పవిత్ర లోకేష్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ ప‌విత్ర‌న‌రేష్‌` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ పెళ్లి వీడియోను న‌రేష్‌ పోస్ట్ చేశాడు. దీంతో టాలీవుడ్ లో వీరి పెళ్లి హాట్ టాపిక్ […]