బిగ్ బ్రేకింగ్: రోడ్డు యాక్సిడెంట్ లో కన్నడ నటి పవిత్ర దుర్మరణం..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర దుర్మరణం చెందారు . దీంతో ఆమె అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది . తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు . మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరపల్లి గ్రామం వద్ద జాతీయ […]