ప్ర‌తి సినిమా పాన్ ఇండియా అవ్వ‌దు.. ర‌వితేజ సెటైర్ ఎవ‌రికి..?

ఇటీవల కాలంలో సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం ట్రెండ్ అయిపోయింది. కంటెంట్ ఎలా ఉన్నా ప్రతి సినిమాను భారీ ఎత్తున వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాస్ మహారాజ్‌ రవితేజ పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `భారీ స్థాయిలో విడుదల చేసినంత మాత్రాన ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోదు. కథలో కంటెంట్ అందుకు తగ్గట్టు ఉండాలి. అప్పుడే అది పాన్ ఇండియా సినిమా` అవుతుంది […]