ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్`ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా అలరబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
Tag: Pan India Film
రామ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. హీరోగారు తొందర పడుతున్నారండోయ్!!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వస్తున్న తొలి చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పుడు మూవీపై అంచనాలు పిక్స్ లో ఏర్పడ్డాయి. రామ్ కెరీర్ లో ఇది 20వ చిత్రం. ఈ నేపథ్యంలోనే `RAPO20` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీని ప్రారంభించారు. […]
అయ్య బాబోయ్.. రవితేజ `టైగర్` కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించింది. 1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. […]
కళ్లు చెదిరే రేంజ్ లో `ఆదిపురుష్` తెలుగు బిజినెస్.. అమ్మ బాబోయ్ అన్ని కోట్లా..?
వచ్చే నెలలోనే `ఆదిపురుష్` ఆగమనం. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథిలాజికల్ మూవీతో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టీసిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. టీజర్ విడుదల సమయంలో […]
`ఆదిపురుష్` టికెట్స్ పై బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ!!
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అలరించబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే టీజర్ ను ఎన్నో విమర్శలు మూటగట్టుకున్న చిత్ర టీమ్.. […]
`దసరా` ఫస్ట్ రివ్యూ.. నాని రాక్స్, థియేటర్లు షేక్స్!
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఇప్పటికే […]
`సలార్` ఏపీ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాకైపోతారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒకటే `సలార్`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్స్ గా అలరించబోతున్నారు. హైదరాబాద్ లో ఈ మూవీ […]