Tag Archives: ott release

`అఖండ‌` ఓటీటీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే..

Read more

ఓటీటీ వైపు చూస్తున్న `శ్యామ్ సింగ‌రాయ్‌`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌లై సూప‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ వీకెండ్‌ మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో వారం వీక్ అయిపోయింది. ఏపీలో సినిమా టికెట్ రేట్ల‌పై నాని వ్యాఖ్యలు, ఏపీ

Read more

న‌న్ను నేనే బ్యాన్ చేసుకుంటా..ఆ ఈవెంట్‌లో నాని షాకింగ్ కామెంట్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుము థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం..ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌

Read more

ఓటీటీలో `రిపబ్లిక్`..క్లారిటీ ఇచ్చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిప‌బ్లిక్‌. దేవా కట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోసించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే రిప‌బ్లిక్ ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఓటీటీ ఆఫ‌ర్లు రావ‌డంతో

Read more

ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. కుమారి 21ఎఫ్‌ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో

Read more

హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్

Read more

ఓటీటీలో కీర్తి `గుడ్ లక్ సఖి`..క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

కిర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ స‌ఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు

Read more

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ నితిన్ `రంగ్ దే`!

యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌రోసారి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే రంగ్ దే ఓటీటీ

Read more

ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా న‌టించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ

Read more