ఓజీ మూవీకు లైన్ క్లియర్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం గా ప‌గ్గాలు చేపట్టి తన విధులను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. గ‌తంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి సెట్స్ పైకి వ‌చ్చిన‌ మూడు సినిమాలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఓజీ సినిమా కూడా ఒక‌టి . ఇక తాజాగా ఈ మూ వీకు లైన్ క్లియర్ అయిందంటూ […]