యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది విడుదలై ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా భారతీయులందరూ గర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవశం చేసుకుని […]
Tag: NTR
`ఆర్ఆర్ఆర్`ను వరించిన ఆస్కార్.. సంబరాల్లో భారతీయులు!
భారతీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]
ఆస్కార్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. అనూహ్య మార్పు చేసిన అకాడమీ..!!
ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు అంతా సిద్ధమయింది . మరి కొద్ది గంటల్లోనే లాస్ ఏంజెల్ నగరం లో ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి సిద్ధం కానుంది . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డులలో భారీ మార్పులు చేశారు నిర్వాహకులు . మార్పు చిన్నదే అయినా కానీ అది ఎంతో ప్రత్యేకంగా కాబోతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . మనకు […]
ఎన్టీఆర్ ని తోక్కేస్తున్న చరణ్.. అమెరికాలో తారక్ కి మరో ఘోర అవమానం..!?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది . ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యి ఫైనల్ లిస్టులో కనిపించింది. అంతేకాదు కచ్చితంగా ఆస్కార్ అవార్డన అందుకోబోతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ […]
హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ..!
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా ఏడాది పూర్తి కావస్తున్నా కూడా సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. తరచూ ఈ సినిమా కి సంబంధించిన ఏదో ఒక వార్త […]
మరి కొన్ని గంటల్లో ఆస్కార్ ఫలితాలు.. ఇంతలోనే `ఆర్ఆర్ఆర్`కు బిగ్ షాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి కొన్ని గంటల్లోనే ఆస్కార్ ఫలితాలు బయటకు రానున్నాయి. యావత్ సినిమా ప్రపంచంలోనే అస్కార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. సినిమా వాళ్లు ఈ అవార్డు రావడం ఒక వరంగా భావిస్తారు. ఇప్పుడు 95వ అస్కార్ అవార్డు […]
నందమూరి కుటుంబం పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR చిత్రంతో మరింత పెరిగిపోయి గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో సత్తా చాటాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా మద్దతు తెలుపుతూ […]
వామ్మో.. `నాటు నాటు` సాంగ్ దెబ్బకు చరణ్ అన్ని కిలోల బరువు తగ్గాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. అలాగే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో […]
హాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్ కు ఘోర అవమనం.. అంత మాట అన్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హాలీవుడ్ మీడియాలో ఘోర అవమానం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తాజాగా ‘టాక్ ఈజీ’ అనే పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఛానల్ లో […]