కనీ వినీ ఎరుగ‌ని రీతిలో `ఎన్టీఆర్ 30` లాంఛింగ్.. ముహూర్తం పెట్టేసిన మేకర్స్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ఎంపిక అయింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం […]

ఎన్టీఆర్- త్రివిక్రమ్ నుంచి ఎవరు ఊహించని అప్డేట్.. షాక్ లో ఫ్యాన్స్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమాను స్టార్‌ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత తన 31వ సినిమాను ఎన్టీఆర్ ప్రశాంత్‌ నిల్‌ డైరెక్షన్లో చేయబోతున్నాడు. అయితే ఎప్పుడు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశి ప్రస్తుతం మహేష్ 29వ సినిమాను […]

అక్కినేని కోసం తనకు ఎంతో ఇష్టమైన దాన్నీ వదులుకున్న ఎన్టీఆర్..!

తెలుగు సినిమాకు రెండు కళ్ళు ఎవరు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అనే మాట వాస్తవం. ఎంతమంది నటులు వచ్చినా ఇద్దరికీ సరి రారు. ఎన్టీఆర్ కంటే అక్కినేని సినిమాల్లోకి ముందు వచ్చినా సరే ఇండస్ట్రీలో ఇద్దరూ ఒకే విధంగా తమ ప్రభావం చూపించారు. ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా వెనకడుగు వేసే వారు కాదు ఇద్దరు ఆ రోజుల్లో వీరిద్దరికి పోటీ కూడా ఉండేది కాదు. వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో కూడా ఎన్నో […]

సీనియర్ హీరో వడ్డే నవీన్‌కు… జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న రిలేష‌న్ ఇదే… ఎందుకు బ్రేక్ అయ్యింది..!

మనకు ఇష్టమైన నటీనటుల గురించి తెలుసుకోవాలని ఉత్సాహం చాలామందికి ఉంటుంది. వాళ్లు వేసుకునే బట్టల దగ్గర నుంచి, కాళ్లకు వేసుకునే షూ వరకు ప్రతిదీ ఫాలో అయిపోతుంటారు వారి అభిమానులు అంతేకాకుండా వారి స్నేహితులు వారి చుట్టాలు గురించి కూడా తెలుసుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇక ఇప్పుడూ టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య రిలేషన్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పటికీ కూడా వారి మధ్య ఈ […]

అభిమానులకు ఎన్టీఆర్ బిగ్ సర్ ప్రైజ్.. గెట్ రెడీ రా అబ్బాయిలు..మీసం తిప్పాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక అలవాటుగా మారిపోయింది. గతంలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను మళ్లీ 4కే ప్రింట్ తో గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేసి అభిమానులకి కొత్త లుక్ ను ఇస్తున్నారు స్టార్ హీరోలు . ఈ క్రమంలోని ఇప్పటికే ప్రభాస్ – పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు తాము నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాలను రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ […]

ఎన్టీఆర్ కోటి పారితోషకం అందుకున్న సినిమా ఏమిటంటే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ దాదాపుగా రూ.80 కోట్లకు అటు ఇటుగా ఉన్నది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు అన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో పలు కథలు కూడా వినిపించాయి. అంతలా రాజమౌళి కొమరం భీమ్ పాత్రను తెరకెక్కించారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ కి రాబోయే రోజుల్లో ఒక్కొక్క సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ […]

సీనియర్ ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన చిరంజీవి..ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘికం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ పౌరాణిక సినిమాలు గుర్తుకు వస్తే నటరత్న ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. ఆయన చేసిన దాన వీర శూర కర్ణ, సీతారామ కళ్యాణం, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తుంటే అచ్చం కృష్ణుడు, రాముడు మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఆయన తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కూడా కృష్ణుడు, రాముడు అనగానే నటరత్న […]

Jr NTR అందుకే అలా మాట్లాడాడా అక్కడ?

తెలుగు చిత్ర సినిమలో Jr NTR ఓ ప్రభంజనం. సాధారణంగా Jr NTR సినిమా ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు మంచి జోష్ తో నవ్వుతూ ఉంటాడు. ఈ క్రమంలో యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సరదాసరదా సమాధానాలు చెబుతూ వుంటారు. ఇక స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తాత నందమూరి తారకరామారావు గురించి, అభిమానులు గురించి ఏకరువు పెడతాడు. అయితే Jr NTR తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దానికి […]

`ఎన్టీఆర్ 30` స్టోరీ లీక్.. కొర‌టాల ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌ పై క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి సుధాక‌ర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ […]