తారక్, చరణ్ సినిమాలలో నటించడానికి అలాంటి కండిషన్ పెట్టిన జాన్వి కపూర్.. షాక్ లో ఫ్యాన్స్..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభం నుంచి సరైన సక్సెస్ ఒకటి కూడా లేదు అన‌టంలో అతి స‌యోక్తి లేదు. అయితే గ్లామర్ షో తో హద్దులు దాటి మరి నెటింట‌ ట్రెండ్ అవుతున్న ఈ అమ్మ‌డు ఎప్పటికప్పుడు త‌న హాట్ అందాల‌తో కుర్రాళ‌ను క‌వ్విస్తూ భారీ పాపులారిటి దక్కించుకుంటుంది. ఇక ఈ […]

ఆ సీన్ లో నటించడం ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ నటించిన మూవీ ఏంటో తెలుసా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్‌లోను వీరిద్దరి కాంబోలో వచ్చిన టెంపర్ సినిమా ఎంత స్పెషలో చెప్ప‌న‌వసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ తో పాటు.. ఇటు పూరి కెరీర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు కథను వ‌క్కాంతం వంశీ అందించారు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ ఎన్టీఆర్‌కు అసలు చేయాలని లేదట. మొదట ఈ విషయాన్ని […]

తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మూవీలో ఆ యంగ్ హీరో..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు..బాలీవుడ్ వార్ 2 సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్‌. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. అయితే దేవరా, వార్ 2 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తన 31వ సినిమా షూట్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ […]

మొదట ప్రభాస్ ..ఆ తర్వాత చరణ్ ఇప్పుడు ఎన్టీఆర్ ..నెక్స్ట్ ఆ హీరోనే..!

పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయాక భాషా భేదం అంటూ లేకుండా పోయింది . మలయాళీ హీరోస్ తెలుగులో ..తెలుగు హీరోస్ తమిళ్లో.. తమిళ్ హీరోస్ బాలీవుడ్లో ఇలా అందరూ ఈజీగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ..నటిస్తున్నారు. కానీ ఏ ఇండస్ట్రీ హీరోలను ఆ జనాలు మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. పక్క భాష హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు బాలీవుడ్లో […]

ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పని చేయబోతున్నాడా..! ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్ స్టార్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి హై స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం డైలీ సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . నందమూరి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ […]

తాత రూపం తారక్ కి దేవుడు ఇచ్చిన వరం.. ఎన్టీఆర్ గురించి నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. తాతకు తగ్గ మనవడిగా నటనలో తన సత్తా చాటుకున్నాడు. నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న తారక్. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా […]

“ఎన్టీఆర్ కన్నా బెటర్ గా ఆ పని చేస్తా”.. హీట్ పెంచేస్తున్న మోడీ కామెంట్స్ ..!

నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి .. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. నందమూరి అభిమానులు.. నందమూరి కుటుంబ సభ్యులు ..శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు . ఉదయం తెల్లవారుజామున ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోస్ మనం నెట్టింట వైరల్ కావడం చూసాం. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సైతం తండ్రికి నివాళులర్పించారు. కాగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి […]

“ప్లీజ్..దయ చేసి ఆ పని చేయండి”..కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఏ ఆడపడుచుకైనా ..ఏ అబ్బాయి కైనా ఎలాంటి వాళ్లకైనా సరే ఆయనే ఓ ఇన్స్పిరేషన్ ..అటు సినిమా ఇండస్ట్రీని ఇటు రాజకీయాలను సమాంతరంగా ఏలేసిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు . ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు.. వెల్ విషర్స్.. శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు , కాగా […]

ఏపీ రాజకీయాలల్లో మంటపెడుతున్న జూ ఎన్టీఆర్ ట్వీట్..టైం చూసి కొట్టాడుగా..!!

ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన అది ఇష్యూ అవుతుంది .. మాట్లాడకపోయినా అది ఇష్యూ గా మారుతుంది ..కావాలని చేస్తున్నారు ..లేక తెలిసి తెలియక పొరపాటున అలా ఎన్టీఆర్ పేరుని పలు ఇష్యూస్ లోకి లాగుతున్నారు .. అర్థం కావడం లేదు.. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో ఆయన పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూసాం. నాకు ఈ రాజకీయాలు వద్దురా బాబోయ్ అంటూ ఎన్టీఆర్ నెత్తి నోరు మొత్తుకున్న ఆయనను పరోక్షంగా రాజకీయాల్లోకి లాగుతూ ముడిపెడుతూ […]