టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. తాతకు తగ్గ మనవడిగా నటనలో తన సత్తా చాటుకున్నాడు. నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న తారక్. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా […]
Tag: NTR
“ఎన్టీఆర్ కన్నా బెటర్ గా ఆ పని చేస్తా”.. హీట్ పెంచేస్తున్న మోడీ కామెంట్స్ ..!
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి .. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. నందమూరి అభిమానులు.. నందమూరి కుటుంబ సభ్యులు ..శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు . ఉదయం తెల్లవారుజామున ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోస్ మనం నెట్టింట వైరల్ కావడం చూసాం. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సైతం తండ్రికి నివాళులర్పించారు. కాగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి […]
“ప్లీజ్..దయ చేసి ఆ పని చేయండి”..కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఏ ఆడపడుచుకైనా ..ఏ అబ్బాయి కైనా ఎలాంటి వాళ్లకైనా సరే ఆయనే ఓ ఇన్స్పిరేషన్ ..అటు సినిమా ఇండస్ట్రీని ఇటు రాజకీయాలను సమాంతరంగా ఏలేసిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు . ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు.. వెల్ విషర్స్.. శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు , కాగా […]
ఏపీ రాజకీయాలల్లో మంటపెడుతున్న జూ ఎన్టీఆర్ ట్వీట్..టైం చూసి కొట్టాడుగా..!!
ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన అది ఇష్యూ అవుతుంది .. మాట్లాడకపోయినా అది ఇష్యూ గా మారుతుంది ..కావాలని చేస్తున్నారు ..లేక తెలిసి తెలియక పొరపాటున అలా ఎన్టీఆర్ పేరుని పలు ఇష్యూస్ లోకి లాగుతున్నారు .. అర్థం కావడం లేదు.. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో ఆయన పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూసాం. నాకు ఈ రాజకీయాలు వద్దురా బాబోయ్ అంటూ ఎన్టీఆర్ నెత్తి నోరు మొత్తుకున్న ఆయనను పరోక్షంగా రాజకీయాల్లోకి లాగుతూ ముడిపెడుతూ […]
ఎన్టీఆర్ తన కూతుర్లకు-కొడుకుల్లకు పెట్టిన.. పేర్లు వెనుక ఉన్న స్పెషాలిటీ ఇదే..!!
సినిమా ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు గురించి ఎవరికీ తెలియని విషయం కాదు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉంది అంటే కారణం ఎన్టీరామారావు గారు అనే విషయం మనం మర్చిపోకూడదు . నేడు ఆయన 101వ జయంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ […]
మొన్న కోహ్లీ..నిన్న నాగ్.. నేడు ఈ స్టార్ హీరోయిన్.. బ్యాక్ టూ బ్యాక్ తారక్ ని పొగిడేస్తున్నారే..!
గత 72 గంటల నుంచి సోషల్ మీడియాలో తారక్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ గతంలో స్టార్ సెలబ్రిటీస్ తారక్ ను పొగిడేసిన సందర్భాలకు సంబంధించిన వీడియోలను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు నందమూరి అభిమానులు . మొదటగా విరాట్ కోహ్లీ గతంలో ఎన్టీఆర్ను పొగిడేసిన వీడియోను బాగా ట్రెండ్ చేశారు . ఆ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే ఆ […]
ఎన్టీఆర్ ని దారుణంగా అవమానించిన జాన్వీ కపూర్.. ఎంత గబ్బు పని చేసింది అంటే..?
ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..జాన్వి కపూర్ పై గుర్రుగా ఉన్నారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. దానికి కారణం పుష్ప2.. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ.. తెలిసి తెలియక జాన్వి కపూర్ చేసిన పని మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో అమ్మడిని ట్రోలింగ్ కి గురైయ్యేలా చేసింది. జాన్వీ కపూర్ చేసిన పని ఇప్పుడు ఆమె కెరియర్ని డిజాస్టర్ గా మార్చే క్రమంలో ఉండిపోతేలా చేసింది అంటున్నారు జనాలు . జాన్వికపూర్ […]
వావ్:ఎన్టీఆర్ ఆ విషయంలో పూర్తిగా మారిపోయాడు.. ఇది మీరు గమనించారా..!
జనరల్ గా ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయంలో పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు . సినిమా కథ నచ్చిందా ..? కంటెంట్ బాగుందా..? జనాలకు ఉపయోగకరంగా ఉందా..? లేదా..? జనాలు ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటారా..? అంతే ..ఈ విషయాలు మాత్రమే ఆయన ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు అంటున్నారు జనాలు . దానికి కారణం రీసెంట్ గా ఆయన […]
ఎన్టీఆర్ తో ఇంత క్లోజ్ గా ఉన్న ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. పాన్ ఇండియన్ డైరెక్టర్ భార్య..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు ప్రేక్షకులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేశారు. పలువురు రక్తదానం, అన్నదానం ద్వారా తమ అభిమానాన్ని చూపించారు. అయితే ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మడు మాత్రం ఈ పై ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్‌కు బర్త్డే విషెస్ తెలియజేసింది. అయితే ఎన్టీఆర్ […]