తెలుగు సినీఇండస్ట్రీలో రిలీజ అయిన కేవలం 24 గంటలకే అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ నుంచి చివరిగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన దమ్ […]
Tag: NTR
ఇద్దరు బాగా కావాల్సిన వాళ్ళయినా ఆ సూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిన తారక్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా తారక్ రిజెక్ట్ చేసిన కథలలో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో మరో హీరో నటించడం వల్ల వారు స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తారక్ ఇప్పటివరకు తన […]
బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన మూడు సినిమాలకు ఆ స్టార్ హీరోయిన్‌నే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో సినిమా తెరకెక్కి.. అది రిలీజ్ కావాలంటే చాలా మంది కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని వేల మంది కష్టపడితే కానీ ఆ సినిమా థియేటర్స్ వరకు చేరుకోదు. ఈ క్రమంలో డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అంతా సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి ఎన్నో రకాల కష్టాలను చెవి చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే కొందరు సక్సెస్ లు అందుకుంటే.. మరి కొందరు మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. మొదట్లో చిన్న చిన్న […]
ఒక్క ఛాన్స్ వస్తే ఆ హీరోతో అలా చేయాలని ఉంది.. కీర్తి సురేష్ నెవర్ ఎవర్ బోల్డ్ స్టేట్మెంట్.. !
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నాగ్‌అశ్విన్ దర్శకుడిగా తెరకెక్కిన మహానటి సినిమాతో సాహజ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]
టాలీవుడ్ నెంబర్ వన్ అవ్వాలంటే తారక్, పవన్, బన్నీ, చరణ్ లకే సాధ్యమా.. ?
పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ […]
ఆ టాలీవుడ్ హీరో నిహారికకు అంత పిచ్చా.. ఎవరా హీరో..?
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇటీవల వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. అందులో భాగంగానే తాజాగా ఈమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా త్వరలో […]
బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?
గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]
తారక్ కు మాత్రం ఫ్లాప్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉండడం కామన్. ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే హీరోయిన్ తండ్రి, కొడుకులతో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తండ్రికి ఫ్లాప్ ఇచ్చి.. కొడుకుకు సక్సెస్ ఇవ్వడం, లేదా కొడుకుకి ఫ్లాప్ ఇచ్చి తండ్రికి సక్సెస్ ఇవ్వడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. […]
టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది. అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం […]