ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]
Tag: NTR
ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్. టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీకి బ్రేక్..!?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]
అలర్డ్ అంటున్న `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచనలో పడ్డ ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా.. చిత్ర యూనిట్ […]
20 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న సాగర కన్య!
`సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో సాగరకన్యగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ వంటి చిత్రాల్లో కూడా శిల్పా నటించింది. ఇక 2001లో భలేవాడివి బసూ తర్వాత శిల్పా మరే తెలుగు సినిమా చేయలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. శిల్పా మళ్లీ తెలుగులోకి […]
అరవై ఏళ్ల వృద్దుడిగా ఎన్టీఆర్..ఏ సినిమాలో అంటే?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఇటీవల ఎన్టీఆర్‌కు కథ చెప్పగా.. అది నచ్చడంతో […]
ఏప్రిల్ 2న ఆర్ఆర్ఆర్ నుండి మరో క్రేజీ అప్డేట్ ..!?
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం అంటే కాప్షన్. అక్టోబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించిన స్టార్స్ బర్త్‌డేలను పురస్కరించుకొని వారు పోషించిన పాత్రల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అలియా భట్, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ […]
టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. […]
ఎన్టీఆర్ లవర్‌కు కొడుకు పుట్టాడు
టాలీవుడ్‌లో దశాబ్దంన్నర క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు హిట్ సినిమాల్లో నటించిన ఓ సీనియర్ హీరోయిన్ తాజాగా తల్లి అయ్యింది. హీరోయిన్ అంకిత అనగానే మనకు లాహిరి లాహిరి లాహిరి సినిమాతో పాటు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. హాట్ హాట్ హీరోయిన్‌గా ఆమె అప్పట్లో ఓ ఊపు ఊపింది. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్‌ను బుట్టలో పెట్టేందుకు వేసిన ఎత్తులు తెలుగు ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు. లాహిరి లాహిరి లాహిరిలో – […]