రాజ‌మౌళి, కొర‌టాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఎన్టీఆర్‌..ఏమైందంటే?

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోవైపు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ గేమ్ షోతో బుల్లితెరపై సైతం సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా త‌న‌దైన మాట‌తీరుతో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వారికి బాగా చేరువ‌వుతున్నాడు. ఎన్టీఆర్‌. ఇదిలా ఉంటే.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి సంద‌డి చేయ‌గా.. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల […]

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]

ఎన్టీఆర్ షో.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..?

ఎన్టీఆర్ షో అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఒక్క షో చాలా ఆనందంగా ఎంతో సంతోషంగా చేస్తూ ఉంటాడు. ఇక ఈయన నెటిజన్ల తో మాట్లాడే పద్ధతి కూడా చాలా వినోదాన్ని అందిస్తుంది. ఇక ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక మీరు ఎవరు కోటీశ్వరులు షో ప్రతి రోజు రాత్రి 8 గంటలకు జెమినీ టీవీలో వచ్చి సందడి చేస్తున్నాడు […]

ఆలియా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా?

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలు హీరో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఆలియా భట్ సౌత్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమాకి ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు […]

ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్‌..శివాలెత్తి పోతున్న డైరెక్ట‌ర్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌లో క‌లిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు […]

జెమినీ టీవీ టీఆర్పీని లేప‌లేక‌పోయిన ఎన్టీఆర్‌.. కార‌ణం అదేన‌ట‌..?!

ఒక‌ప్పుడు భారీ టీఆర్పీతో టాప్ ప్లేస్ లో ఉండే జెమినీ టీవీ.. ప్ర‌స్తుతం త‌న ఉనికిని చాట‌లేక‌పోతోంది. కొత్త సినిమాలు ప్ర‌సార‌మైన‌ప్పుడు మిన‌హా ప్రేక్ష‌కులు జెమినీ టీవీ వైపు చూడ‌ట‌మే మానేశారు. దాంతో అగ్ర‌స్థానంలో ఉండే జెమినీ టీవీ.. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీల తర్వాత నాలుగవ స్థానంలో కొన‌సాగుతోంది. తాజా రేటింగ్స్ లోనూ జెమిని నాలుగవ స్థానానికే ప‌రిమితం అయింది. స్టార్ మా ఛానల్ సుమారు 2300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగ‌గా.. 1500 పాయింట్లతో […]

అర‌రే..కొర‌టాల ఇలా చేశాడేంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస‌హ‌నం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే అనౌన్స్ చేయ‌గా.. జూలైలో సెట్స్ మీద‌కు వెళ్లుంద‌ని అంద‌రూ అనుకున్నారు. జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. కానీ, ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]

ఎన్టీఆర్ జోరు..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్…?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆర్ఆర్ఆర్‌ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీ అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న […]

సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చ‌ర‌ణ్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి తేజ్‌కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విష‌యం తెలియ‌గానే […]