మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత […]
Tag: NTR
చిత్ర సినిమా పరిశ్రమలో విషాదం.. ఎన్టీఆర్ మిత్రుడు మృతి..?
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనారోగ్యంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఇక ఈయన మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Media Personality, Producer Mahesh Koneru passes away due to cardiac arrest […]
ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్లకే ఆ పని చేశాడా?
తెరపై అందంగా, యంగ్‌గా కనిపించాలని సినీ తారలు ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఎంతో మంది హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలన్న తాపత్రేయంతో రకరకాల సర్జరీలు చేయించుకున్నారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్జీఆర్ కూడా ఒకరు. ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పెద్ద విషయం కాదు. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే జుట్టు […]
ఎన్టీఆర్ షోలో విడాకులకు కారణం చెప్పిన సమంత..చైతు గుట్టు రట్టు?
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల ప్రేమకు, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చైతు-సామ్‌లు విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి దారుల్లో వారు బిజీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. సమంత జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఆకట్టుకుంటున్న ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
రాజమౌళి బర్త్‌డే..రామ్-భీమ్‌లు స్పెషల్ విషెస్!
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని వారుండరు. తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయమే ఎరుగని జక్కన్న.. తన సినిమాలతో కొల్లగొట్టిన రికార్డులు కొకల్లు. ప్రస్తుతం ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రంలో చరన్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రాజమౌళి బర్త్‌డే. దాంతో సోషల్ మీడియా వేదికగా […]
వారు రాకుంటే ఎన్టీఆర్ షో అంతేనా..?
నందమూరి తారకరామారావు ఇటీవల బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక టాక్ షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈ షో మొదలవడమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కర్టెన్ రైజర్ గా స్టార్ట్ అయింది. మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం సెలబ్రిటీల తో మంచి క్రేజ్ ను పొందింది.. అంతే కాదు ఇందులో ఎన్టీఆర్ తన జీవితానికి సంబంధించిన […]
కొత్త డేట్‌కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్`..ఇక పవన్, మహేష్ సేఫే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటించారు. అయితే కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో సంక్రాంతి బరిలో ఉన్న పవన్ […]
ఎన్టీఆర్ షోలో సమంత ఎంత డబ్బు గెలుచుకుందో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోని ఎన్టీఆర్ ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్‌లో కూర్చున్న వారికి చెమటలు పట్టించేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు స్టార్ సెలబ్రెటీలను సైతం తీసుకొచ్చి.. వారి చేత గేమ్‌ను ఆడిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలు రాగా.. త్వరలోనే సమంతను సైతం రంగంలోకి […]
ఇది చాలదా ఎన్టీఆర్ గొప్పతనం చెప్పడానికి.. అభిమాని కోరిక మేరకు..వీడియో వైరల్..!
జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు అంటే నీకు ఎంత ఇష్టమో మనకి తెలిసిన విషయమే. మీరు చూపించే ప్రేమ మర్యాద ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా తారక్ అంటే అభిమానులకు కూడా చచ్చేంత ప్రేమ ఉందని తాజాగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చావు బతుకుల మధ్య ఉన్న ఒక అభిమాని కోరిక తీర్చాడు ఎన్టీఆర్. అసలు వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజ్యాలకు చెందిన […]









