టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులకు ఆరోజు పండగనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]
Tag: NTR
ఆర్ఆర్ఆర్ `నాటు..` పాటపై నెటిజన్లు ఫైర్..ఏమైందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లూరిగా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి […]
`ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ […]
ఆ సినీ తారలకు తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరని మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో కొందరు స్టార్స్‌కి తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మరి ఆ స్టార్స్ ఎవరు..? వారి వారి తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: సినీయర్ హీరో నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినికి తారక్ జన్మించాడు. అయినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]
ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
దాదాపుగా ఎన్టీఆర్ మూడు సంవత్సరాల పాటు RRR సినిమా కోసం క్షణం తీరికలేకుండా గడిపాడు. ఇక తాజాగా కాస్త ఫ్రీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజులలో కొరటాల శివతో కలిసి ఒక సినిమాలో కనిపించనున్నాడు. ఆ లోపుగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నాడు. రీసెంట్ గా తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చాలా అంగరంగవైభవంగా జరుపుకున్నాడు ఎన్టీఆర్. తన కుమారుడు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఉన్న […]
ఎన్టీఆర్ పై ఆధారపడిన యువ హీరో..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకులలో అభిమానుల ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా తెలిసిన విషయమే. అలాంటి ఎన్టీఆర్కు వీరాభిమాని గా టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం “అర్జున పాల్గొన్న” సినిమాలో ఎన్టీఆర్ పేరును వాడుకున్నట్లు గా తెలుస్తోంది.రీసెంట్ గా రాజా రాజా చోర ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో సినిమాకు […]
బిగ్ బ్రేకింగ్: RRR నుంచి మరొక అప్డేట్ వైరల్..!
RRR మూవీ నుంచి మరొక అప్డేట్ రానుంది ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ తాజాగా వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ దర్శకధీరుడు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం RRR . ఈ చిత్రంలో కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. అదేవిధంగా సినిమాలు అలియాభట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఈ సినిమా […]
యూట్యూబ్ వ్యూస్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్!
ఆర్ ఆర్ ఆర్ సినిమా 2022 జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కాకపోతే ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈ చిత్రం […]
RRR మూవీ నుంచి.. ఎన్టీఆర్ భయంకరమైన పోస్టర్ వైరల్..!
దర్శక దిగ్గజం అల్లుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం. RRR ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అత్యధికంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన డం జరిగింది రాజమౌళి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే తాజాగా ఉదయాన్నే ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఒక లుక్ లీక్ కాగా. ఆ పోస్టర్ […]