బాహుబలి సిరీస్ తర్వాత దర్శకులు అందరూ ఆ తరహాలో పాన్ ఇండియా కథలతోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సైతం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కింది. పుష్ప బాలీవుడ్లోనే ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకు, టాలీవుడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు తెలుగు మీడియం హీరోలు చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా కథలతోనే […]
Tag: NTR
ఒక్క సినిమాకు రెండు విడుదల తేదీలు ఎందుకయ్యా మహాప్రభూ!
సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వరకు ఇది జరిగింది కూడా. ఇప్పుడు కూడా రాజమౌళి కొత్త ట్రెండ్ సృష్టించాడు. అయితే ఒకప్పటిలా సినిమాలతో కాదు విడుదల తేదీలతో. సాధారణంగా ఒక సినిమాకి ఒక విడుదల తేదీని ప్రకటించడం ఇప్పుడు వరకు జరిగింది. ఒకవేళ ఆ సినిమా వాయిదా పడితే ఇక మరో విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఇటీవలే అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా […]
పాపం ఆ హీరో.. ఈవెంట్కు పిలిచి రాజమౌళి అసలుకే ఎసరు పెట్టేసాడు?
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడా లేని ఎంటర్టైన్మెంట్ కేవలం మొబైల్లోనే దొరుకుతుంది.. ఇక ప్రస్తుతం సినీ సెలబ్రిటీలపై ఎన్నో రకాల ట్రోల్స్ వైరల్ గా మారిపోతూ ఉన్నాయ్. ఇక కొన్ని రకాల మీమ్స్ చూసినప్పుడు వామ్మో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా బాబు అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఇలా చిన్న విషయాలు కూడా మీమ్స్ ట్రోల్స్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ […]
అన్నయ్య కోసం 40 కోట్లు త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్?
రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. సినిమా ఒప్పుకున్నప్పటినుంచి ఇంకే సినిమా వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఒక రకంగా ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఈ నాలుగేళ్ల గ్యాప్ లో దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా మరోసారి వాయిదా పడడంతో ఇక త్రిబుల్ ఆర్ ని నమ్ముకుంటే కష్టమని భావించి ఇతర దర్శకులతో సినిమాకు రెడీ […]
మంగమ్మగారి మనవడు సినిమా కోసం.. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ లతో బాలకృష్ణ షాక్?
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో మంగమ్మగారి మనవడు అనే సినిమాకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ ను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. అంతేకాదు 365 రోజులపాటు థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది మంగమ్మగారి మనవడు సినిమా. అయితే తమిళంలో మన్ వాసనై పేరుతో విడుదలై సూపర్ హిట్ సినిమా కు తెలుగు రీమేక్ మంగమ్మగారి మనవడు. అయితే తమిళంలో ఈ సినిమాను భారతీరాజా తెరకెక్కించగా.. ఇక తెలుగులో […]
అవకాశాలు లేక అలాంటి వ్యాపారం మొదలు పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్..!!
సినీ పరిశ్రమ అనేది కేవలం రంగుల ప్రపంచమే కాదు మాయా ప్రపంచం కూడా.. ఇటువంటి మాయ లోకంలో ఎంతో మంది నటులు నటిస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వారు స్టార్ హీరోల పొజిషన్ లో కొంత మంది ఉండగా.. మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన కొంతమంది అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే అవకాశాలు లేక కొంతమంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి నటులలో హీరోయిన్ అంకిత కూడా ఒకరు. […]
తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా
? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా […]
త్రిబుల్ ఆర్ సినిమా లో.. నాకు ఆ హీరో పాత్ర ఎక్కువగా ఇష్టం?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఎలా ఉండబోతాయో అని మరికొందరు.. ఇలా ప్రేక్షకులందరూ త్రిబుల్ ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 7వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాని మార్చిలో విడుదల చేయబోతున్నట్లు త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ […]
చారిత్రక పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి..
ఎన్టీఆర్.. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం. ఆయన నటించిన ఎన్నో అద్భుత సినిమాలు తెలుగు జనాలను ఎంతగానో అలరించాయి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. అద్భుతంగా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనే కాదు.. రాజకీయ ప్రస్తానంతోనూ తెలుగు వాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగు జనాల తెగువను చూపించిన వ్యక్తి. సినిమాల విషయంలోనే కాదు రాజకీయాల్లోనూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్. […]